Home / movie news
Daaku Maharaaj Now Streaming on This OTT: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు […]
ED Attaches Director Shankar Rs 10Cr Worth Assets: స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)ఆయన ఆస్తులను జప్తు చేసింది. దాదాపు రూ. 10 కోట్ల 11 లక్షల ఆస్తులను ఈడీ మనీలాండరింగ్ కేసులో అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ ప్రకటన ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘటనకు […]
AR Rahman Ex Wife Saira Banu Hospitalised: ఆస్కార్ అవార్డు గ్రహిత, స్టార్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా బాను ఆస్పత్రిలో చేరారు. మెడికల్ ఎమర్జేన్సీ కారణంగా సైరా భాను ఆస్పత్రిలో చేరినట్టు ఆమె తరపు ప్రతినిథి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమెకు శస్త్ర చికిత్స అవసరం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. “కొన్ని రోజుల క్రితం సైరా భాను మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆమె శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. ఈ […]
NTRNeel Movie Shooting Began: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది పూజ కార్యక్రమంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇక రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్‌నీల్ (NTRNeel) షూటింగ్ నేడు అధికారికంగా ప్రారంభమైందని ప్రకటిస్తూ సెట్లోని ఫోటో షేర్ చేశారు. బాంబు పేలుడుకు సంబంధించి సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రశాంత్ […]
Vishwak Sen Apologises to Fans: లైలా మూవీ ఫలితంపై మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్పందించాడు. ఈ మేరకు ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ ప్రకటన ఇచ్చాడు. ఫిబ్రవరి 14న ఎన్నో అంచనాల మధ్య లైలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయం పొందింది. ఫస్ట్ షో నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. విశ్వక్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ చిత్రంగా లైలా మూవీ నిలిచింది. ఈ మధ్య విశ్వక్ నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో […]
Chiranjeevi and Surekha Wedding Anniversary: మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల పెళ్లి రోజు నేడు. వారి వివాహా వార్షికోత్సవాన్ని చిరంజీవి దంపతులు విమానంలో సింపుల్‌గా సెలబ్రేట్ చేశారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, అమల దంపతులు, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరొద్కర్తో పాటు సన్నిహితులతో కలిసి చిరంజీవి దంపతులు ప్రత్యేక విమానంలో దుబాయ్ వెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు(ఫిబ్రవరి 20) వారి పెళ్లి రోజు సందర్భంగా వారికి పూల బొకే ఇచ్చి విషెస్ తెలిపారు. ఈ […]
Allu Arjun on The Hollywood Reporter India: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ఎంతంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలీజైనప్పటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ కొత్త రికార్డును క్రియేట్ చేస్తూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. మొత్తం రూ. 1871 కోట్ల గ్రాస్‌తో ఇండియన్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఇంటర్నేషనల్ […]
Thandel OTT Release Update: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడదలైన బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. నాగ చైతన్య కెరీర్లో వందకోట్లు సాధించిన చిత్రంగా తండేల్ రికార్డు నెలకొల్పింది. ప్రేమకథ, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది. దీంతో ఈ సినిమా […]
Sammelanam Web Series OTT Release: ఇటీవల కాలంలో ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటిని సినిమా లెవల్లో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రతి రోజు పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. తాజాగా ఈటీవీ విన్ లోకి సమ్మేళనం పేరుతో ఓ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి అది ఎలా ఉందో చూద్దాం. ‘సమ్మేళనం’ పేరు తగ్గట్టుగానే ప్రేమ, స్నేహం, […]
Manchu Manoj Clarifies on Argue With Police: సినీ హీరో మంచు మనోజ్‌కు, పోలీసులకు గత రాత్రి వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతి వెళ్లిన మనోజ్ భాకరపేట సమీపంలోని ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్‌లో బస చేశాడు. పెట్రోలింగ్‌లో భాగంగా అటూ వెళ్లిన పోలీసులు, మనోజ్‌ను ప్రశ్నించారు. ఆయన ఉంటున్న గెస్ట్ హౌజ్‌ని తనిఖీ చేశారు. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు అంటూ ప్రశ్నిస్తూ మనోజ్‌తో అనుమానస్పదంగా వ్యవహరించారు. దీంతో మనోజ్ ఈ టైంలో […]