Home / Jack Movie
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య.. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించింది. వెబ్ స్టోరీస్, వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకొని.. సినిమాల్లోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీకి చెల్లిగా నటించి మెప్పించింది. ఇక బేబీ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఒక్క సినిమాతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బేబీ రిలీజ్ అయ్యాకా వైష్ణవిని ఆపడం ఎవరివలన కాలేదు. […]
4 Movies releasing on Tollywood but no buzz: కరోనా తరువాత ఇండస్ట్రీ కొద్దికొద్దీగా కోలుకుంటూ వస్తుంది. మూడు డబ్బింగ్ సినిమాలు .. ఆరు స్ట్రైట్ సినిమాలతో.. తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది. ప్రతి శుక్రవారం ఏదో ఒక సినిమా థియేటర్ లో సందడి చేస్తూనే ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందా.. ? లేదా అన్నది తరువాతి విషయం.. రిలీజ్ అయ్యేవరకు కూడా సోషల్ మీడియాను షేక్ చేసిందా.. ? లేదా.. ? అనేది అసలైన […]
Bommarillu Bhaskar: ఒక సినిమా మొదలయ్యింది అంటే.. అందులో ఎంతోమంది టెక్నీషియన్స్, ఇంకెంతోమంది నటీనటులు ఉంటారు. కొన్నిసార్లు ఒకరి అభిప్రాయాలూ ఇంకొకరికి నచ్చవు. అందుకే ఎక్కువగా హీరోకి, డైరెక్టర్ కి పడలేదు. కథ విషయంలో గొడవలు.. ఇలా రకరకాల వార్తలు వింటూనే ఉంటాం. తాజాగా జాక్ మూవీ టీమ్ లో కూడా ఇలాంటి గొడవలే తలెత్తాయి. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జాక్. బాపినీడు నిర్మించిన ఈ […]
Jack Movie Trailer released Siddhu’s Dialogues Viral: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ, హీరోయిన్ వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’. ఈ మూవీ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కుతుండగా.. కొంచెం క్రాక్ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ ప్రకటించారు. ఇందులో భాగంగానే మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. కాగా, ఈ ట్రైలర్ […]
Jack Movie: డీజే టిల్లు తరువాత సిద్దు జొన్నలగడ్డ రేంజ్ మొత్తం మారిపోయిన విషయం తెల్సిందే. టిల్లు స్క్వేర్ తో స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈ సినిమా తరువాత సిద్దు వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సిద్దు నటిస్తున్న చిత్రాల్లో జాక్ ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాక్ […]