Home / International
China Government Sensational Decision: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ అధికారులు ఖర్చుులు తగ్గించుకోవాలని చైనా సర్కారు ఆదేశించింది. అధికారులూ ప్రయాణాలు, మద్యం, సిగరెట్ ఖర్చులు తగ్గించుకునేలా ప్రత్యేక ప్రణాళికలు వేసుకోవాలని పేర్కొంది. తాజాగా చైనా అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలకు ఆదేశాలు.. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేతృత్వంలోని […]
60 Died in Israeli attacks on Gaza: ఇజ్రాయెల్ భారీగా దాడులకు పాల్పడుతోంది. దీంతో గాజాలో మరణమృదగం మోగుతోంది. డాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు దుర్మరణం చెందుతున్నారు. తాజాగా గాజా స్ట్రిప్ అంతటా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు టెల్అవీవ్ చేసిన వైమానికి దాడుల్లో 60 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. ఉత్తర గాజాలో పనిచేస్తున్న మూడు ఆసుపత్రుల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో క్షతగాత్రులకు చికిత్స అందించడం సమస్యగా […]
Saudi Arabia : కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే మొదటిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామం ద్వారా అల్మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీని అందుబాటులోకి తెచ్చింది. సౌదీ అరేబియాలోని అల్ అహ్సా ప్రావిన్స్‌లో ఏర్పాటు అయ్యింది. రోగులతో తొలుత సంభాషించి, వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి మైద్యులను తప్పించడం దీన్ని ఉద్దేశం. ‘ఏఐ క్లినిక్ వినూత్న వైద్య […]
Former Google techie Shao Chun Chen has a New Job : అతడు వారానికి 3 గంటలే పనిచేస్తాడు. కానీ, నెలకు మాత్రం జీతం రూ.2.6 లక్షల తీసుకుంటున్నాడు. ఉద్యోగం కోసం థాయిలాండ్ నుంచి సింగపూర్‌కు ప్రయాణం చేస్తున్నాడు. షావో చున్ చెన్ సింగపూర్‌లో తన కార్పొరేట్ కెరీర్లో వారానికి 40 గంటలకు పైగా పనిచేసిన.. అతడు ఇప్పుడు వారానికి 3 గంటలే ఉద్యోగం చేస్తున్నాడు. థాయిలాండ్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సింగపూర్ […]
Attack on Ukrainian minibus : రష్యా డ్రోన్ దాడిలో 9 మంది సాధారణ పౌరులు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్‌కు చెందిన మినీ బస్సుపై అటాక్ జరిగింది. రష్యా బోర్డర్‌కు సమీపంలో ఉన్న బిలోపిలియా పట్టణంలో బస్సుపై దాడి చేశారు. ప్రమాదంలో 7 మంది గాయపడ్డారు. దాదాపు మూడేళ్ల తర్వాత రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు శాంతి చర్చిల్లో పాల్గొంటున్నాయి. యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. కావాలనే ఈ దుశ్చర్య.. కావాలనే […]
Albanian President AD Rama in the spotlight : అల్బేనియా దేశాధినేత ఏడీ రామా చర్చలో నిలిచారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి రెడ్ కార్పెట్‌పై స్వాగతం పలుకుతున్న సమయంలో మోకాళ్లపై కూర్చుని భారత్ సంప్రదాయంలో నమస్తే చెప్పారు. అల్బేనియాలోని తిరనాలో జరుగుతున్న యురోపియన్ దేశాల సమావేశంలో ఘటన జరిగింది. రెడ్ కార్పెట్‌పై నడిచి వస్తున్న మెలోనీ అల్బేనియా దేశాధినేత స్టంట్ చూసి అవాక్కైయ్యారు. ఆమె తన నవ్వును ఆపుకోలేకపోయారు. కొద్దిగా వర్షం కురుస్తున్న వేళ […]
Donald Trump : యాపిల్ తయారీ ప్లాంటు తరలివస్తాయని భారత్ గంపెడాశలు పెట్టుకుంది. ఆశలు ఆవిరయ్యాయి. ఇక ఇండియాకు నిరాశే మిగిలేట్లు ఉంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా టిమ్‌కుక్‌తో మాట్లాడారు. భారత్‌కు యాపిల్ తయారీ ప్లాంటు తరలించొద్దని కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. తనకు టిమ్ కుక్‌తో నిన్న చిన్న సమస్య ఎదురైందని చెప్పాడు. అతడు భారత్‌లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టారని, అలా చేయడం తనకు ఇష్టం లేదని […]
Russian President Vladimir Putin : రష్యా-ఉక్రెయిన్ రెండుదేశాల మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ సైన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్ పౌరులను బలవంతంగా సైన్యంలో చేరుస్తోందని ఆరోపించారు. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విషయాన్ని స్పుత్నిక్ న్యూస్ తన కథనంలో వెల్లడించింది. బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటోంది.. బిజినెస్ రష్యా ఆర్గనైజేషన్ సమావేశంలో పుతిన్ […]
Pakistan High Commissioner to bangladesh Honeytrap issue: పాకిస్థాన్ హైకమిషనర్ హనీట్రాప్‌లో చిక్కుకున్నారు. బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ హైకమిషనర్‌గా సయ్యద్ అహ్మద్ మరూఫ్ వ్యహరిస్తున్నారు. అయితే ఆయన ఓ బంగ్లాదేశ్ యువతితో కలిసి ఉన్న ఫొటోలు, అశ్లీల వీడియోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు, అశ్లీల వీడియోలు బయటకు రావడంతో కొంతమంది వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వెంటనే పాక్ […]
Bangladesh : బంగ్లాలో మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూప్పకూలింది. ఆ తర్వాత పార్టీ నేతలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే హసీనా దేశం విడిచి ఇండియాలో తలదాచుకున్నారు. మిగతా నాయకులు తాత్కాలిక ప్రభుత్వంలో అనేక కేసుల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో థాయ్‌లాండ్ విమానం […]