Home / International News
పాకిస్తాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైన్యంపై కూడా ప్రభావం చూపింది. సైనికుల ఆహార సరఫరా గొలుసును ప్రభావితం చేసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫీల్డ్ కమాండర్ల నుండి కొన్ని లేఖలు రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ మాస్టర్ జనరల్ (QMG) కార్యాలయానికి అందాయి,
పాకిస్తాన్ యూనివర్శిటీలో ప్రస్తుతం ఓ ప్రశ్నాపత్రంలోని ఓ ప్రశ్నపై పెద్ద దుమారం చెలరేగుతోంది. యూనివర్శటీ పరీక్షల్లో ఒక టీచర్ ప్రశ్నాపత్రంలో విద్యార్థులను సోదరుడు,సోదరి మధ్య సెక్స్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.
కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ భారతదేశానికి తిరిగి ఇవ్వాలా వద్దా అని భారత సంతతి పాత్రికేయురాలు నరీందర్ కౌర్ మరియు GB న్యూస్ జర్నలిస్ట్ ఎమ్మా వెబ్ చర్చిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ విషయంపై ఇద్దరు జర్నలిస్టులు గట్టిగా వాదనలు వినిపించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీవ్ పర్యటనకు సంబంధించి తాజా వివరాలు బయటకు వచ్చాయి. పెద్దగా అట్టహాసంలేకుండా బైడెన్ 10 గంటలు రైలులో ప్రయాణం చేసారు. ఈ సమయంలో వెంట మొబైల్ ఫోన్లు కూడా లేవు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం తన సుదీర్ఘ స్టేట్-ఆఫ్-ది-నేషన్ ప్రసంగంలో పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు. మేము ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తున్నాము,
బ్రిటన్ పౌరులను టమాట కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క టమాటా కనిపించడం లేదు. సూపర్ బజర్లలో ఖాళీ సెల్ప్‌లు దర్శనిమిస్తున్నాయి.
బాలీవుడ్ గేయ రచయిత మరియు రచయిత జావేద్ అక్తర్ ఇటీవల పాకిస్థాన్‌లోని లాహోర్‌లోని ఫైజ్ ఫెస్టివల్ 2023కి హాజరయ్యారు. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది,
: టర్కీ, సిరియాల్లో సోమవారం రాత్రి మరోసారి ప్రకంపనలు వచ్చాయి. టర్కీయే మరియు సిరియాలో సోమవారం సంభవించిన 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ముగ్గురు వ్యక్తులు మరణించారని మరియు 213 మంది గాయపడ్డారని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు.
బ్రెజిల్లో కుండపోత వర్షం కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 36 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు