Home / India
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆక్స్ఫర్డ్ పేదరికం మరియు మానవ అభివృద్ధి ఇనిషియేటివ్ సోమవారం విడుదల చేసిన కొత్త బహుమితీయ పేదరిక సూచిక భారతదేశంలో 2005-06 మరియు2019-21 మధ్యకాలంలో 415 మిలియన్ల మంది పేదరికం నుండి బయటపడినట్లు తెలిపింది.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ , 2022లో 121 దేశాలలో భారతదేశం ఆరు స్థానాలు దిగజారి 101 నుంచి 107వ ర్యాంక్‌కు పడిపోయింది.
భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది
వీగర్ ముస్లింల స్థితిగతులపై చైనాకు వ్యతిరేకంగా చేసిన మానహ హక్కుల తీర్మానాన్ని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది.
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌పై కన్నేసింది.
దగ్గు, జలుబు సిరప్‌ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.
స్విట్జర్లాండ్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫుడ్ అండ్ బెవరేజెస్ గ్రూప్ నెస్లే రాబోయే మూడున్నరేళ్లలో భారతదేశంలో రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈఓ మార్క్ ష్నీడర్ తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మరి ఆహారం, ఎరువుల కొరత, ఇంధన భద్రత సమస్యల పరిష్కారం ముఖ్యమని, నేటి యుగం యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ రష్యా అద్యక్షుడు పుతిన్ తో అన్నారు. ఉబెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంగై సహకార సంస్ధ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు
దేశవ్యాప్తంగా మద్య నిషేద చట్టాన్ని తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం విముఖుత వ్యక్తం చేసింది. రాష్ట్రాలు తమకు తాముగా నియంత్రిస్తున్నందున, దేశ వ్యాప్తంగా మద్యపాన నిరోధక విధాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో విచారణ చేపట్టారు.
ఓ మతానికి సంబంధించి చిక్కుల్లో చిక్కుకున్న న్యాయవాది నుపూర్ శర్మకు మరో మారు సుప్రీం కోర్టు ఊరట కల్గించింది. ఇతర మతాలపై ఎడా పెడా మాట్లాడుతున్న వారికి శర్మ వ్యవహరాం ఓ గుణపాఠంగా మారింది.