Home / India vs Pakistan
Ind vs Pak: పాకిస్థాన్‌లోని శనివారం జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక ఇండియా హస్తం ఉందని పాక్ సైన్యం చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దాడి వెనుక తమ హస్తం ఉందంటూ పాక్ సైన్యం చేస్తున్నవి పూర్తిగా తప్పుడు ఆరోపణలని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో శనివారం ఆత్మాహుతి దాడి […]
‘I Loves Pakistan’ Said by US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండుదేశాల మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ఫోన్ కాల్లో ట్రంప్‌కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన గంటల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీని అద్భుతమైన వ్యక్తిగా ట్రంప్ కొనియాడారు. పాక్ అంటే […]
Women’s T20 World Cup 2026 Schedule Out: మహిళల టీ20 వర్డల్ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన తెర లేవనుంది. ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. మెగా ఈవెంట్లో 12 జట్లు భాగం కానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాక్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతోపాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో 4 జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి. […]
Haryana Student Arrested For Allegedly Shared Key Info With Pakistan: హర్యానాలో ఓ గూఢచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు చెందిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. 2024లో దేవేంద్ర సింగ్.. కర్తార్ పూనర్ కారిడార్ ద్వారా పాకిస్థాన్ వెళ్లి పాకిస్థానీ నిఘా అధికారిని కలిశాడు. ఆ తర్వాత దేవేంద్ర సింగ్‌ను హనీట్రాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఈ సమయంలో […]
Hero Nikhil Tweet on Turkey President Comments: భారత్-పాకిస్తాన్ వార్‌పై సినీ సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రశంసలు కురిపిస్తూ భారత సైన్యానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మన దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్న వారిపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ టర్కి దేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టర్కిని దేశ ప్రజలు బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. మన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించిన […]
Alia Bhatt Pens Heartfelt Note to Indian Soldiers: పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, భారత్-పాకిస్తాన్ వార్ ఇలా కొన్ని రోజులుగా దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ప్రతి రోజు రాత్రి జమ్మూకశ్మీర్‌లో డ్రోన్, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో తామంత భారత్ సైన్యం వెంటనే ఉన్నామంటూ […]
Pakistan High Level meeting on Nuclear Weapons: అణుబాంబుల విషయంలో పాకిస్తాన్ భయంతో వణుకుతుంది. అణ్వాయుధాలపై చర్చించేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే అదేమీ లేదని పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా అసిఫ్ కొట్టి పారేశారు. భారత్ భయపెట్టాలనుకున్న పాకిస్తాన్‌కు.. స్వదేశంలోనే విమర్శలు వచ్చాయి. భయంతో సమావేశాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ పాకిస్తన్ కు సమన్వయం లేదు. ఉగ్రవాదులకోసం పక్కదేశంతో యుద్ధం చేసే […]
Vijay Devarakonda announced Donation to Indian Army amid India Pakistan War: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నాడు. భారత సైన్యానికి విరాళం ప్రకటించారు. నిన్న శుక్రవారం (మే 9) విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశాడు. ప్రస్తుతం భారత్-పాక్ మధ్య యుద్దం నెలకొన్న పరిస్థితుల్లో భారత సైన్యానికి మద్దుతుగా పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తనవంతు బాధ్యతగా విజయ్ భారత సైన్యానికి […]
India Pakistan War Tensions on the Border: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ప్రభుత్వ సంస్థలకు ఎలా సహకరించాలి? యుద్ధం సమయంలో మన కర్తవ్యాలు ఏంటి? ముందస్తుగా ఇలాంటి విషయాలపై ప్రజలకు అవగాహన చాలా అవసరం. ప్రజల భద్రత, సమాజ స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ భద్రతా సంస్థల సూచనల ఆధారంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో […]
OTT Platforms to Remove All Pakistan Origin Content: పహల్గామ్ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం తిప్పికొడుతుంది. దాయాది దేశం పాకిస్తాన్‌పై అన్ని విధాలుగా చర్యలకు దిగింది. ముందు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి షాకిచ్చింది. ఆ తర్వాత పాకిస్తాన్ పౌరులను తిరిగి వెనక్కి పంపింది. ఇక తాజాగా ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రదాడిని తిప్పికొట్టింది. ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలను లక్ష్యంగా భారత రక్షణ దళాలు దాడికి దిగాయి. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే […]