Home / Health Benefits
ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎండవేడిమి కారణంగా విపరీతంటా చెమటలు పట్టి చాలా చిరాకుగా ఉంటుంది. ఈ వేసవిలో ఎన్ని సార్లు ముఖం కడిగినా ప్రెష్ నెస్ కనిపించదు. ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. కాబట్టి ఈ వేడికి జిడ్డు, చెమట లాంటి వాటి నుంచి ఉపశమనం కలగాలంటే.. ఈ చిట్కాలు ప్రయత్నించండి. ఇందుకోసం ఇంట్లో ఉండే సహజ పద్దతులే సరిపోతాయి.
ఈ కాలంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మంచి ఆహారంతో పాటు అది తీసుకునే సమయం కూడా ముఖ్యమంటున్నారు పోషకార నిపుణులు.
చాలా మంది తమ డైట్ లో బ్రోకలీ ఉండేలా చూసుకుంటారు. అయితే కొంతమంది అసలు బ్రోకలీ అంటే ఏమిటో తెలియదు. దాని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా తెలియవు. అయితే రోజూ వారి ఆహారంలో బ్రోకలీని చేర్చడం వల్ల ఆరోగ్యానికి మంచిందని.. జీవన నాణ్యతను మెరుగుపడుతుందని ఓ కొత్త అధ్యయనం పేర్కొంది.
మునగాకులో కాల్షియం, ఫాస్పరస్ లు ఉంటాయి. పాలతో పోలిస్తే మూడు వంతుల అధిక క్యాల్షియం ఇందులో ఉంటుంది. 100 గ్రాముల మునగాకులో దాదాపు 400 మైక్రోగ్రాముల క్యాల్షియం అందుతుంది.
ఇప్పుడంటే ప్రెషర్ కుక్కర్లు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లు వచ్చి అందరూ వాటిలోనే అన్నం వండుతున్నారు. కానీ పాత రోజుల్లో బియ్యాన్ని ఉడికించి
కొన్ని ఆహారపదార్థాల విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తింటే వాటిలో ఉండే పోషకాలు, మినరల్స్, విటమిన్లు పూర్తిగా అందుతాయని
భోజనం చేయడానికి ముందు, తినేటప్పుడు.. భోజనం చేసిన తర్వాత మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే తినే ముందు నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై
శరీరంలో కాల్షియం స్థాయిలు మజ్జిగ వల్ల పెరుగుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, అసిడిటీ తగ్గిస్తుంది. ఎండకు వెళ్లి ఇంటి వచ్చిన వెంటనే..
రుచికే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది పిస్తా పప్పు. రోజా వారి డైట్ లో చాలామంది పిస్తా పప్పులను తీసుకుంటూ ఉంటారు.
మానసికంగా కలిగే ఒత్తిడిని జీలకర్ర దూరం చేస్తుంది. హాయిగా నిద్ర పోవడానికి జీలకర్ర నీటిని తాగడం మంచిది. జీలకర్ర నీరు తాగేవాళ్లకి బీపీ అదుపు లో ఉంటుంది.