Home / Coolie movie
Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ల వయస్సులో కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు పోటీగా నిలబడుతున్నాడు. జైలర్ తరువాత జోరు పెంచిన రజినీ ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. కూలీ సినిమాలో రజనీతో పాటు శివరాజ్‌కుమార్, శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా అందాల హాట్ బ్యూటీ […]