Home / complaint
Hyderabad: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త చిక్కుల్లో పడ్డారు. తనదైన స్టైల్లో చేస్తున్న కామెంట్స్ తో ఆయనపై కేసు నమోదైంది. రెట్రో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆదివాసీలను అవమానించారని పేర్కొంటూ కిషన్ లాల్ చౌహన్ అనే లాయర్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు వీడీపై అందిన ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా […]