Home / ఐపిఎల్
IPL 2023 PlayOff: ఐపీఎల్ లో రసవత్తర పోరు నడుస్తోంది. లీగ్ మ్యాచులు చివరి దశకు చేరాయి. అయినా కూడా ప్లే ఆఫ్ జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు.
ఐపీఎల్ అంటేనే ఆ మజా వేరబ్బా. అందులోనూ తమ ఫేవర్ టీం మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులు ఎంత ఆత్రుతతో వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
CSK vs DC: ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
CSK vs DC: ఐపీఎల్ లో మరో పోరుకు సమయం ఆసన్నమైంది. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్ లో ఫ్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుకావాలంటే.. చెన్నై తప్పక విజయం సాధించాలి.
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా ఇటీవల బెంగళూరు రాయల్ చాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, నవీనుల్, గౌతమ్ గంభీర్ మధ్య ఎంత పెద్ద గొడవ జరిగిందో అందరికీ తెలుసు.
ఐపీఎల్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.3 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి చేధించి ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది.
MI Vs RCB: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. ఈ రెండు జట్లు కూడా 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.
MI vs RCB: ఐపీఎల్ లో మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. వాంఖడే స్డేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్నికోల్కతా నైట్ రైడర్స్ ఐదు వికెట్లు కోల్పోయి ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపి అనూహ్య విజయం సాధించింది. ఈ సీజన్ ఏమంటూ స్టార్ట్ చేశారో కానీ ప్రతి
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్.. మరో వైపు టాప్ 4 లో ప్లేస్ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్ ఈడెన్ గార్డెన్ వేదికగా ఢీ కొట్టబోతున్నాయి.