Asia Cup 2022: నేడు ఇండియాతో తలపడనున్న హాంకాంగ్

ఆసియా కప్ 2022 నేడు ఇండియా రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా హాంకాంగ్ పై బుధవారం రాత్రి 07:30 కు తల పడనుంది. మొదటి మ్యాచ్ ఆడిన ఇండియా పాకిస్థాన్ పై గెలిచి పాయింట్స్ టేబుల్లో గ్రూప్ - ఏ లో మొదటి స్థానంలో నిలిచింది.

  • Written By:
  • Updated On - April 7, 2023 / 04:50 PM IST

Asia Cup 2022: ఆసియా కప్ 2022 నేడు ఇండియా రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా హాంకాంగ్ పై బుధవారం రాత్రి 07:30 కు తల పడనుంది. మొదటి మ్యాచ్ ఆడిన ఇండియా పాకిస్థాన్ పై గెలిచి పాయింట్స్ టేబుల్లో గ్రూప్ – ఏ లో మొదటి స్థానంలో నిలిచింది.

హాంకాంగ్ టీం మన ఇండియాకు గట్టి పోటీనే ఇస్తుందని అంచనాలు వేస్తున్నారు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్య తన బ్యాట్ తో వీర బాదుడు బాదాడు ఈ రోజు కూడా పాండ్య రెచ్చిపోతాడా లేదా అన్నది వేచి చూడాలి. పాకిస్థాన్ పై గెలిచిన తరువాత బాగా టీమిండియా మంచి ఫామ్లో ఉందని ప్రశంసలను అందుకుంటుంది . మరి ఈ యంగ్ హాంకాంగ్ టీం మన ఇండియా ఎలాంటి పోటీ ఇస్తుందో ఇంకా కొన్ని గంటల్లో తెలిసిపోతుంది.