Home / క్రికెట్
IND vs AUS 3rd ODI: భారత్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. 49 ఓవర్లలో ఆలౌట్ అయింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించిన ఆసీస్.. వరుస వికెట్లు కోల్పోయింది.
Mohammed Siraj: ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్స్ లో మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు నెంబర్ వన్ ర్యాంకర్ గా కొనసాగిన మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్ వుడ్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.
IND vs AUS 3rd ODI: భారత్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో విజయం కోసం ఇరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీకి వరుస ఓటములు వెంటాడాయి. ఈ లీగ్ లో ముంబై ఇండియన్స్ విజయంతో ముగిస్తే.. ఆర్సీబీ మాత్రం ఓటమితో ఇంటిబాట పట్టింది. ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కావడంతో మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.
Surya Kumar Yadav: Yadav:సూర్య కుమార్ యాదవ్.. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడు. కానీ వన్డేల విషయానికి వచ్చేసరికి ఆటలో తేలిపోతున్నాడు. దీంతో సూర్యపై విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. ఓ దశలో సూర్య కుమార్ ని తప్పించాలని వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
Australia: విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారత్ పై సరికొత్త చరిత్ర సృష్టించింది. టీమిండియాపై తక్కువ ఓవర్లలో టార్గెట్ ను ఛేదించిన జట్టుగా రికార్డులకెక్కింది.
INDIA: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండో వన్డేలో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది.
IND Vs AUS 2nd ODI: విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది.
IND Vs AUS 2nd ODI: విశాఖ వేదికగా జరిగన రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. భారత్ వరుస వికెట్లు కోల్పోయింది.
Rohit Sharma: విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. మెుదటి వన్డేకు వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరమయ్యాడు. రెండో వన్డేలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.