Published On:

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట సందడి.. అంజనాదేవి పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీ ఫొటోలు వైరల్

మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వారి కుటుంబం ఫోటోలను షేర్ చేసారు. మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు.