Last Updated:

Actor Prudhviraj : త్వరలోనే వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై.. జనసేనకి లైన్ లో ఎంతమంది అంటే – పృధ్వీరాజ్

వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారు.. జనసేనకి లైన్ లో 60 మంది ఉన్నారని ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

Actor Prudhviraj : త్వరలోనే వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై.. జనసేనకి లైన్ లో ఎంతమంది అంటే – పృధ్వీరాజ్

Actor Prudhviraj : వైసీపీకి 10 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పబోతున్నారు.. జనసేనకి లైన్ లో 60 మంది ఉన్నారని ప్రముఖ కమెడియన్ 30 ఇయర్స్ పృధ్వీరాజ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.