Home / ఆహారం
చికెన్ పకోడీలు కొంచెం కరకరలాడుతూ కొంచెం మెత్తగా చేసుకుని తింటే బావుంటాయి. ఐతే ఇలా టేస్టీగా, కరకరలాడాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాము. అలాగే చికెన్ పకోడీకి కావలిసిన పదార్ధాలు మరియు తయారీ విధానం మరియి కూడా ఇక్కడ చదివి తెలుసుకుందాము.
సమోసాలు భారతదేశంలోని మెజారిటీ ప్రజలు ఇష్టపడే ప్రధానమైన చిరుతిండి. అయితే, ఒక ఢిల్లీ ఆహార విక్రేత దానిలో స్ట్రాబెర్రీ మరియు బ్లూబెర్రీ వంటి పండ్ల రుచులను జోడించడం ద్వారా దాని సాంప్రదాయ పదార్థాలతో ప్రయోగాలు చేశాడు.
సాధారణంగా మనం అన్నం తింటుంటాం కాబట్టి దాన్ని స్థానాన్ని మరేదీ భర్తీ చేయలేదని అనుకుంటుంటాం. వరి బియ్యంతో చేసిన అన్నం ఒక్కటే కాకుండా ఇదే తరహాలో వెదురు బియ్యంతో కూడా అన్నం వండుకోవచ్చటా.. వెదురు బియ్యమా అవెక్కండుటాయి ఎలా ఉంటాయి అనుకుంటున్నారా... అయితే ఈ కథనంపై ఓ లుక్కెయ్యండి.
జిలేబీ దేశమంతటా బాగా ప్రాచుర్యం పొందిన స్వీట్ . అయితే జంబో-సైజ్ జిలేబీని రుచి చూడాలంటే, మీరు బంకురా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంజకురా గ్రామాన్ని సందర్శించాలి.
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈసందర్భంగా బంపర్ ఆఫర్ ని ప్రకటించింది ఓ రెస్టారెంట్. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో రూపొందించిన ప్రత్యేక తాలీని 40 నిమిషాల్లో లాగించిన వారికి రూ.8.5 లక్షలు ఇస్తామని వెల్లడించింది.
Health: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్ధాలను దూరం చేయాలిసిందే !
మనలో చాలామంది ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళగానే ఏవో ఒకటి తింటూ ఉంటాము. ఆ సమయంలో మనం అన్నం వండుకొని తినే సమయానికి చాలా సమయం పడుతుంది. అలా కాకుండా మనకి సెలవు రోజు వచ్చినప్పుడు ఏదో ఒక పిండి వంట చేసుకుంటే ఆఫీసు నుంచి రాగానే తినవచ్చు.
మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి.
ఈ రోజుల్లో నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. అలాగే తినని వాళ్ళు కూడా లేరు. మనం చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పడి చస్తాం. కారం కారంగా తింటే ఇంకా చాలా బావుటుంది. ఆ రుచిని మాటల్లో చెప్పలేము
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె తీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు మనం శరీరానికి హాని చేయనవి తీసుకోవాలి లేదంటే మన శరీరం పై చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులు వెల్లడించారు.