Home / టాలీవుడ్
Game Changer Naana Hyraanaa Song Out: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో టాలీవుడ్ అగ్ర నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించారు. 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన […]
Pawan Kalyan Join Hari Hara Veeramallu Shooting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరి హర వీరమల్లు, ఓజీ, భగవంత్ కేసరి వంటి భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కువ హైప్ ఉంది మాత్రం ఓజీపై సాహో ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో ఓ రేంజ్లో […]
Nagarajuna About Akhil Marraige: అక్కినేని ఇంట వరుసగా పెళ్లి భాజాలు మోగనున్నాయి. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 4న చై నటి శోభిత దూళిపాళతో ఏడుగులు వేయబోతున్నాడు. వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉన్న క్రమంలో అఖిల్ ఎంగేజ్మెంట్ ప్రకటన ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు కింగ్ నాగార్జున. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అనంతరం ఫోటోలు షేర్ చేస్తూ చిన్న కోడలిని పరిచయం చేశాడు […]
Pushpa 2 First Review From Censor Board: ఇండియన్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప 2’ రిలీజ్‌కు అంతా సిద్ధమవుతుంది. డిసెంబర్ 5న సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇంకా మూవీ రిలీజ్ కు వారం రోజులే ఉండటంతో ఎక్కడ చూసిన పుష్ప 2 ఫీవర్ కనిపిస్తోంది. రెండు రోజులు క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ మూవీ. దీంతో సినిమా ఫైనల్ అవుట్ పుట్ రెడీ చేసిన సెన్సార్‌కు పంపగా తాజాగా […]
Keerthy Suresh -introduced Boyfriend: గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్‌తో ఏడడుగులు వేయబోతున్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ రూమర్స్‌నే నిజం చేస్తూ కీర్తి సురేశ్ ప్రియుడిని పరిచయం చేసింది. బాయ్‌ఫ్రెండ్ పేరు కూడా వెల్లడిచింది. కాగా కీర్తి సురేష్ తన లాంగ్ టర్మ్ బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌తో ఏడడుగులు వేయబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటినే నిజం చేస్తూ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోను […]
Who Is Zainab Ravdjee: త్వరలో అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న క్రమంలో మరో శుభవార్త ప్రకటించింది. అక్కినేని వారసులిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, శోభిత పెళ్లి ఫిక్స్ కాగా.. తాజాగా అఖిల్ నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న నిఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జైనాబ్ రావ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే కాబోయే కోడలి గురించి మాత్రం ఎలాంటి […]
Tollywood Lyricist Kulasekhar Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ పాట రచయిత కులశేఖర్(54) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులంతా దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పార్థిస్తూ సోషల్ మీడియాలో వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా కులశేఖర్ 100పైగా సినిమాలకు పాటలు రాశారు. అందులో చిత్రం, జయం, […]
Case on Actor Sritej: టాలీవుడ్ నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు నమోదైంది. అతడిపై ఓ యువతి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా ఇటీవల కాలంలో ఇండస్ట్రీ వ్యక్తులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. కొద్ది రోజుల పాటు హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. ఆ తర్వాత జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు […]
Samantha About her Wedding Gown: విడాకులు తర్వాత స్టార్ హీరోయిన్ సమంతపై ట్రోల్స్, వ్యతిరేక కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. డైవోర్స్‌కి ఆమె కారణమంటూ కొందరు సమంత విమర్శించారు. అంతేకాదు తనన విమర్శిస్తూ, నాగచైతన్యకు సపోర్టు ఇచ్చారు. విడాకుల అనంతరం సోషల్ మీడియాలో ఎంతో నెగిటివిటీని ఎదుర్కొంది. అయితే వాటిపై ఎప్పుడు ఆమె స్పందించలేదు. కానీ సందర్భంగా వచ్చినప్పుడల్లా తన విడాకులపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ వచ్చింది. మూవీ ఈవెంట్స్‌లోనూ తన మయోసైటిస్, విడాకులపూ భావోద్వేగానికి […]
Ram Charan Makeover For RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ విడుదలకు రెడీ అయ్యింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 10 జవనరి 2025న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ టీం ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో […]