Home / టాలీవుడ్
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న #NBK107 చిత్రం కోసం "వీరసింహా రెడ్డి" అనే టైటిల్‌ను లాక్ చేసారు ఫిల్మ్ మకర్స్. బాలకృష్ణ ఇంతకుముందు సింహా అనే టైటిల్స్‌తో అనేక సినిమాలు చేసాడు మరియు వాటిలో చాలావరకు కమర్షియల్ హిట్స్.
మార్వెల్ స్టూడియోస్ సమర్పణలో హాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ పాంథర్ మూవీ అందరికీ సుపరిచితే. బ్లాక్ పాంథర్ మూవీ సీక్వెల్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్ చిత్రం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో నవంబర్ 11, 2022న థియేటర్లలో సందడి చెయ్యనుంది.
త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందించబడుతున్న ధమాకా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విదలైన పోస్టర్లు, పాటలు మాస్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్ర బృందం ధమాకా క్రాకర్ అంటూ టీజర్‌ను రిలీజ్ చేసింది.
Ginna Movie Twitter Review : మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ కలిసి నటించిన సినిమా జిన్నా.ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలసి నిర్మించాయి.ఈ సినిమాకు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించగా ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేను రైటర్ కోన వెంకట్ అందించారు.ప్రస్తుతం ఈ సినిమా ఇప్పుడు ట్విట్టర్లో […]
Ori Devuda Twitter Review : విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ‘ఓరి దేవుడా’.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడుగా కనిపించడం ఇంకో విశేషం.తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా ఆయనే తెరకెక్కించారు.ఈ సినిమాను దీపావళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో భారీ విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడు […]
ఈ సంవత్సరం దసరాకు విడుదలయిన చిత్రాలలో స్వాతిముత్యం చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇది నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్ బెల్లంకొండ తొలిచిత్రం.
అఖండ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ దూసుకుపోతున్నారు. బాలయ్య తాజాగా తన రెమ్యూనరేషన్ పెంచేసినట్లు సమాచారం.
ఈ దీపావళి మాస్ మూలవిరాట్‌కు స్వాగతం పలుకుదాం #Mega154 టైటిల్ టీజర్ లాంచ్ అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు.
తన తాజా చిత్రం కాంతారా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన తర్వాత, నటుడు రిషబ్ శెట్టి మళ్లీ పెద్ద తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.నటుడు తన నటనతో కనడ్డ ప్రేక్షకులనే కాకుండా హిందీ ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఫ్యాన్స్ కొదవలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ పై అక్కడి ప్రజలు ఎల్లలుదాటిన అభిమానాన్ని కనపరిచారు. దానితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.