Home / టెలివిజన్
యాంకర్ శ్రీముఖి ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ రాములమ్మగా మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ కనిపిస్తుంది.
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టీవీ షోలలో యాంకర్ రవి తో లాస్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. మా మ్యూజిక్ లో ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట.. ఆ తర్వాత కూడా పలు షో లలో అదరగొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు.
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.
ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు.
పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ పండగే ఇక.. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక దానికి సంబంధించిన గ్లింప్స్ ను ఆహా రిలీజ్ చేసింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కల్యాణ్ టార్గెట్‌గా విమర్శలు కురిపించారు.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల భేటీపై ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు
వెండితెరపైనే కాకుండా బుల్లితెర పై కూడా పూనకాలు లోడింగ్ అంటూ వస్తున్నారు చిరంజీవి. కాకపోతే ఈ సంక్రాంతికి ఈ పునకాలు మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి. యాంకర్ సుమ 'సుమ అడ్డా' పేరుతో ఓ కొత్త టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలిసిందే.
ప్రస్తుతం అటు సోషల్ మీడియా లోనూ... ఆఫ్ లైన్ లోనూ ప్రజలు ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం అన్‌స్టాపబుల్ 2 టాక్ షో. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య...
Bigg Boss 6 : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 కి ఎండ్ కార్డ్ పడనుంది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి వచ్చేసిం
Bigg Boss 6 : బిగ్ బాస్ షో గత సీజన్లు ఆసక్తిగా సాగుతూ ప్రేక్షకులను అలరించాయి. కాగా లాస్ట్ సీజన్ బిగ్ బాస్ ఓటీటీ వేదికగా 24 గంటలు ప్రసారం చేసినప్పటికీ ఆ సీజన్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ 6 ను మళ్ళీ బుల్లితెరపై ప్రసారం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ ప్రారంభం అయిన మొదటి వారం నుంచే