Home / సినిమా
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరో కొట్టినట్టు వాణీ జయరాం నుదురు, ముఖం పై గాయాలున్నాయి.
ఎ.ఎం. రత్నం.. టాలీవుడ్ , కోలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు.ఆయన చిత్రాల్లో భారీ సెట్టింగులు. తారా గణం ఉంటాయి. క్వాలిటీ అవుట్ పుట్ కు ఎంత ఖర్చు పెట్టడానికయినా వెనుకాడని నిర్మాతగా రత్నానికి సౌత్ ఇండియాలో పేరు ఉంది.
బాలీవుడ్ స్టార్ జోడి కియారా అద్వానీ- సిద్దార్ధ్ మల్హోత్రా వెడ్డింగ్ కోసం రాజస్థాన్, జైసల్మేర్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ వేదికగా మారింది.
Amigos Trailer: మరో నూతన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన నటించిన గత చిత్రం.. బింబిసార విజయంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తాజాగా.. రాజేంద్ర రెడ్డి నూతన దర్శకుడి సినిమాలో త్రిపాత్రభినయం చేస్తున్నాడు.
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ మూవీ సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
Piracy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక ఓటీటీ టాక్ షో కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో కు ముందుబానే అభిమానుల్లో భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ ఉన్న అన్ స్టాపబుల్ షో పవన్ తన వ్యక్తిగత జీవితాలను ఇతర విషయాలను పంచుకున్నారు.
K Viswanath Funeral: తెలుగు సినిమా చరిత్రలో ఓ శకం ముగిసింది. సినీ దిగ్గజం కళాతపస్వి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట స్మశానవాటికలో కుటుంబ సభ్యులు సాంప్రాదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు
నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్క సినిమాలతో పాటు మరోపక్క వ్యాఖ్యతగానూ అలరిస్తున్నారు.అన్స్టాపబుల్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోపై ప్రేక్షకులకు విపరీతంగా స్పందిస్తున్నారు.ప్రస్తుతం సీజన్2 ముగిసింది.
Michael Movie Review : యంగ్ హీరో సందీప్ కిషన్ విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సందీప్ నటించిన పాన్ ఇండియా మూవీ “మైకేల్”. ఈ సినిమా రంజిత్ జైకోడి దర్శకత్వంలో వస్తుండగా.. ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరుణ్ సందేష్, గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మూవీలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ […]
Pawan Kalyan In Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan In Unstoppable 2) ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది. కొంతకాలంగా పవన్ తొలి ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా తారా స్థాయికి చేరింది. పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ తొలి […]