Home / ఎడ్యుకేషన్ & కెరీర్
ఇంటర్మీడియట్ బైపీసీ తో చదివిన వారు కంప్యూటర్ సైన్స్ తో ఇంజనీరింగ్ చేయవచ్చా? కొన్ని యూనివర్శిటీలు, కాలేజీలు తమకు ఈ కోర్సులకు అనుమతి ఉందంటూ చెబుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ చెబుతున్నారు.
ఇండియాలో పలు యూనివర్శిటీలు 12 వ తరగతి పూర్తయ్యాక ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో హ్యుమానిటీస్, సైన్స్. ఇంజనీరింగ్, తదితర కోర్సులు ఉన్నాయి. ఐదేళ్లు చదివితే పీజీ పట్టా వస్తుంది. అయితే ఈ కోర్సులన్నీ మంచివేనా? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ ఏమంటున్నారంటే కోర్సులు, కాలేజీలను బట్టి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు (జూలై 1) గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి పరీక్ష జరగనుంది. రాత పూర్వకంగా చేపట్టనున్న ఈ పరీక్ష నుంచి 8,180 గ్రూప్-4 సర్వీసుల భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టుల కొరకు దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో శుక్రవారం రాత్రి వరకు 8.81 లక్షల మంది హాల్ టికెట్లను
త్రిబుల్ ఐటీ హైదరాబాద్ తెలిసినట్లుగా చాలా మందికి త్రిబుల్ ఐటీ బెంగళూరు గురించి తెలియదు. అయితే ఇది కూడా అత్యున్నత ప్రమాణాలతో మంచి కోర్పులతో ఉన్న సంస్దని ఇక్కడ చదివిన వారికి మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రసిద్ద విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ కుమార్ చెబుతున్నారు.
IIT Mumbai: ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కి ఎందుకంత ప్రత్యేకం.. దేశంలోని మిగిలిన ఐఐటీలతో పోలిస్తే ఐఐటీ ముంబైకి ఎందుకంత ప్రాధాన్యం ఉంటుంది అనేది డాక్టర్ సతీష్ కుమార్ మాటల్లో విని తెలుసుకుందాం.
CSE vs ECE: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య ఇంజినీరింగ్. అందులో సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్) ఈసీఈ, మెకానికల్ వంటి అనేక కోర్సులు ఉంటాయి. అలాంటి కోర్సుల్లో ఈ రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్.
Demand Of CSE Course: ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువగా కలలు కంటున్న విద్య సీఎస్ఈ( కంప్యూటర్ సైన్స్). మరి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఎక్కువగా ఉన్న కోర్స్ కంప్యూటర్ సైన్స్ కావడం వల్ల విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు మీదే మక్కువ చూపుతున్నారు.
IIST: IIST లేదా IIT లో ఏది బెస్ట్. అసలు స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి ఈ ఇనిస్టిట్యూట్ ఎందుకంత ప్రత్యేకం అసలు IISTకి అబ్దుల్ కలాంకు ఉన్న సంబంధం ఏంటి అనే పూర్తి వివరాలు డాక్టర్ సతీష్ కుమార్ మాటాల్లో తెలుసుకుందాం.
IIIT Bengaluru: ప్రస్తుతం విద్యార్ధులు అంతా భవిష్యత్తు ప్రణాళికలను ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ జేఈఈ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అయితే ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే మంచిదనే డైలమాలో సమయం వృథా చేసుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు ఓ చక్కని వరం iiit బెంగళూరు.
ఇంజనీరింగ్ అంటే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ లేనా? ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మ్యాధ్స్ అండ్ కంప్యూటర్స్ ప్రత్యేకత ఏమిటి? దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ విద్యార్దులకు ఉపయోగపడే సూచనలిచ్చారు.