Home /Author VijayAnand Avusula
Israel Strikes Iran: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతలతో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇరాన్‌లోని అనుమానాస్పద అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ మెరుపుదాడులు చేసింది. అణ్వాయుధాలను ఉత్పత్తి చేసి.. తమ దేశంపై ప్రయోగిస్తుందన్న భయంతో ముందుగానే ఆయా కేంద్రాలను నేల మట్టం చేయాలని నిర్ణయించి.. ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పష్టం చేశారు. తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే ఆపరేషన్ […]
Mahesh Goud: డీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర సంస్థాగత నిర్మాణ పరిశీలకులతో.. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడుతూ పార్టీలో, ప్రభుత్వంలో పదవుల పంపిణీ చేస్తుందన్నారు ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్వహించినట్టు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏఐసీసీ అగ్రనేతలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం […]
ఆలుగడ్డరసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది చికాకు కలిగించకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇందులో స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని
tulsi health benifits in telugu: ప్రతీ రోజు పరగడుపున 5 తులసీ ఆకులను తింటే శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో తులసికి చాలా ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇది శతాబ్దాలుగా భారతీయ సమాజంలో తన స్థానాన్ని నిలుపుకుంది. ఆరోగ్యమే కాకుండా ఆద్యాత్మికంలోనూ తులసిని పవిత్రంగా కొలుస్తారు. తులసిని రోజూవారి జీవితంలో భాగం చేసుకోవడం వలన 5లాభాలను ముఖ్యంగా చెబుతున్నారు. 1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది తులసి ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, […]
Skin care in summer at home in telugu: వేసవికాలం అంటేనే ఉక్కపోత. ఈ సమయంలో శరీరం చెమటతో తడిసిపోతుంది. మొటిమలు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. దీంతో ఆరోగ్యకరమైన శరీరం, చర్మం కూడా దాని పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. వేసవిలో ఎక్కువగా మొటిమలు రావడానికి ఇది ప్రధాన కారణం. దీంతో వేడి, చెమట, దుమ్ము మరియు నూనె ముఖంపై పేరుకుపోతుంది. ఇవన్నీ కలిసి స్వేధ రంధ్రాలను అడ్డుకుంటాయి. దీంతో ఎక్కడికక్కడ జిడ్డు ముఖంపై పేరుకుపోతుంది. […]
ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకుండా జీలకర్ర నీటిని తీసుకోవాలి. జీలకర్ర నీరు బరువు తగ్గడానికి జీవక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది.
బరువు తగ్గడానికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. cumin water for weight loss tips in telugu: ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకుండా జీలకర్ర నీటిని తీసుకోవాలి. పరగడపున దీనిని తీసుకోవడం కంటే మరేదీకూడా ఉపయోగం ఉండదు. జీలకర్ర నీరు బరువు తగ్గడానికి జీవక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అనేక వ్యాధులను నాషనం చేయడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇప్పటికే జీలకర్ర […]
Mecca: ప్రపంచవ్యాప్తంగా దేవుళ్లకు కూడ భద్రత కరువైంది. మన దేశంలో దేవాలయాల చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇక అసలు విషయానికి వస్తే ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలో కూడా టెర్రర్ దాడులకు అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు .. మక్కాను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. పుట్టిన ప్రతి ఒక్క ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా.. మక్కాను […]