Home /Author VijayAnand Avusula
Hyderabad: సినిమా సిటీగా హైదరాబాద్ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ను సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినిమా షూటింగ్ చేయాలంటే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖ వంటి వివిధ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు […]
పైనాపిల్‌లో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్ మరియు ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
Pineapple Benefits: పైనాపిల్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పైనాపిల్‌లో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్ మరియు ఫైబర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం పైనాపిల్ ను ఆరోగ్యానికి వరంలా భావిస్తారు. అయితే పైనాపిల్‌ను సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యంపై అనేక లాభాలను ఇస్తుంది. పైనాపిల్ తినడం వల్ల ఎన్ని ప్రయెజనాలు లభిస్తాయో తెలుసుకుందాం. గుండె ఆరోగ్యాన్ని బలపరుస్తుంది పైనాపిల్ […]
Stress Relief Breathing Exercises In Telugu: మనసు ఆందోళనగా ఉంటే ఏ పనీ చేయలేం. ఆపై రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది. ఆందోళనను శాంతపరచడానికి శ్వాసపై నియంత్రణ చాలా అవసరం. ముఖ్యంగా ప్రాణాయామంలో చెప్పబడిన శ్వాస సూత్రాలను పాటించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, 2019లో, దాదాపు 30కోట్ల మంది ఆందోళ అనే వ్యాదికి గురయ్యారు. ఇది ప్రపంచ జనాబాలో 4శాతం. కోవిడ్ కాలంలో ప్రజలల్లో ఆందోళన చాలా పెరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. దాదాపు […]
Skin Care Tips With Potato In Telugu: ఆలుగడ్డ ( బంగాళాదుంప) రసంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఇది నల్లమచ్చలను తగ్గిస్తుంది. దాని ప్రయోజనాలతోపాటు చర్మాన్ని ఎలా ప్రకాశవంతంగా మార్చగలదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఆలుగడ్డలు అంటే (బంగాళాదుంపలు) తెలియని వారుండరు. ఇది ప్రకాశవంతమైన చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. నల్ల మచ్చలు, మొటిమలు మరియు పిగ్మెంటేషన్ సమస్యలనుంచి రక్షించడానికి బంగాళాదుంప చాలా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కాంతివంతం చేయడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. […]
Weight Loss With Rice: దక్షిణ భారతదేశంలో బియ్యం ఎక్కువగా తింటారు. ఫంక్షణ్ లో అయినా, బయట రెస్టారెంట్ లో అయినా ఎంత చెపాతీలు, వేరే ఫుడ్ తీసుకున్నా అన్నం తినకపోతే ఎదో వెలితిగా ఉంటుంది. కడుపులో గాబరా గాబరాగా అనిపిస్తుంది. అయితే డైట్ చేసే వాళ్లు ఎక్కువగా అన్నం తినరు. ఎందుకంటే అన్నం తింటే పొట్ట వస్తుందని అనుకుంటారు. కానీ ఇఫ్పుడు పలు రకాల బియ్యంతో చేసిన అన్నాన్ని కనుక తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు. […]
Best fruits for good health: ఆరోగ్యమే మహాభాగ్యం.. మన సమాజంలో ఈ నానుడికి ఎంతో ప్రాముఖ్యత సంచరించుకుంది. ఎందుకంటే మనిషి సంతోషంగా జీవించాలంటే అందుకు ఆరోగ్యం సహకరించాల్సిందే. అందుకు ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపయోగకరం. అందులో భాగంగానే ఇప్పుడు ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పళ్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటిలో యాపిల్స్, డార్క్ చాక్లెట్లు, ద్రాక్షా వంటివి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యం లభించాలన్నా అనారోగ్యాన్ని ఎదుర్కునే రక్షణ కవచాన్ని […]
Breaking News: ఆక్సియమ్ స్పేస్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ తన టీమ్ ను అంతరిక్ష కేంద్రానికి పంపుతుంది. అందులో భారతీయ వ్యోమోగామి శుభాన్షు శుక్లా ఒకరు. అయితే ఈ మిషన్ జూన్ 11కు వాయిదా పడింది. తాజా ప్రకటన ప్రకారం. ప్రారంభంలో ముందుగా నిర్ణయించిన తేదీ, తుది సాంకేతిక తనిఖీలు మరియు మిషన్ సంసిద్ధత సమీక్షల కారణంగా ఆలస్యం జరిగింది. NASA మరియు SpaceX సహకారంతో ఆక్సియం స్పేస్ నిర్వహించిన ఈ మిషన్, అంతర్జాతీయ […]
Trump serious on Los Angeles protest: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో వలసదారులు ఆందోళనలు చేస్తున్నారు. దాడులతో నగరం రణరంగంలా మారింది. సిటీలోని వాణిజ్య ప్రాంతం డౌన్టౌన్లో ఎవరూ గుమికూడ వద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన జరగుతున్నాయి. 2 వేల మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్‌లోని ప్రధాన హైవే నిరసన చేపట్టారు. సెల్ఫ్‌డ్రైవింగ్ కార్లకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు పోలీసులపై దాడికి యత్నించారు. చాలా పోలీసు వాహనాలు […]