Home /Author Sneha Latha
Vishal Wedding Rumours With Actress Sai Dhanshika: తమిళ్ హీరో విశాల్ పెళ్లి వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యం వార్తలతో విశాల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యంపై ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన పెళ్లి వార్తలు తెరపైకి రావడం విశేషం. కాగా కోలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్స్లో విశాల్ ఒకరు. నిజానికి అక్కడ ఆయన జనరేషన్లోని హీరోలందరు పెళ్లి చేసుకున్నారు. అక్కడ శింబు, విశాల్‌లు మాత్రమే […]
Sobhita Plays female Lead in Pa Ranjith Movie: నాగ చైతన్యతో పెళ్లి తర్వాత వైవాహిక జీవితాన్ని ఆస్వాధిస్తోంది నటి శోభిత. ఇటీవలే ఈ కొత్త జంట హానీమూన్ వెళ్లొచ్చింది. వీరి పెళ్లై ఐదు నెలలు అవుతోంది. అప్పుడే ఈ జంట నుంచి త్వరలో తీపి కబురు రాబోతుందంటూ ప్రచారం జరిగింది. శోభిత ప్రెగ్నెంట్ అని, దీనిపై అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. అది ఉట్టి పుకారేనని, శోభిత ఇప్పట్లో తల్లి అయ్యేందుకు సిద్ధంగా […]
Actress Poonam Kaur Tweet on he Health Issue: నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు మాయజాలం వినాయకుడు, సౌర్యం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2022 నుంచి 2006 వరకు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసిన ఆమె కెరీర్ సడెన్‌గా బ్రేక్ పడింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అప్పట్లో ఇండస్ట్రీలో వివాదాలను ఎదుర్కొన్న […]
Nani’s HIT 3 Movie OTT Release and Streaming Details: నాని నటించి లేటెస్ట్ మూవీ ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3 Movie). హిట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన మూడో చిత్రమిది. దీంతో హిట్ 3పై అంచాలు భారీగా నెలకొన్నాయి. రిలీజ్‌కు ముందు ప్రమోషనల్ కంటెస్ట్ కూడా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుటుంది. ఎన్నో అంచనాల మధ్య మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ని సొంతం చేసుకుంది. కానీ, […]
Suriya- Venky Atluri Combo Movie Launched with Pooja Ceremony: కోలీవుడ్ హీరో సూర్య ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్ టూ బ్యాక్ సినిమాల చేస్తున్నాడు. ఈ ఏడాది రేట్రోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పటికీ కోలీవుడ్ థియేటర్లలో ఈ మూవీ ప్రదర్శిస్తున్నారు. అప్పుడే సూర్య మరో సినిమాను లైన్లో పెట్టాడు. అయితే ఈ సారి తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే దీనిపై […]
Actor Master Bharat Mother Died: మాస్టర్ భరత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగులో ఎన్నో సినిమాలు చేసి అలరించాడు. రేడీ చిత్రంలో అతడు చేసిన కామెడీ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆనందామానందమాయే సినిమాలో మాస్టర్ భరత్ పాత్రను ఎప్పటికీ మర్చిపోలేరు. బాలనటుడిగా ఈ సినిమా అమాయకంగా కామెడీ చేస్తూ ఎంతోమంది ప్రేక్షకులకు మంత్రముగ్దులను చేశారు. ప్రస్తుతం సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేస్తున్న భరత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. […]
Jayam Ravi Mother in Law Shocking Post: కోలీవుడ్ నటుడు రవి మోహన్ (‘జయం’ రవి) కుటుంబ వివాదంలో రోజురోజుకి ముదురుతోంది. గతేడాది భార్య ఆర్తితో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసింది. ప్రస్తుతం వీరి విడాకుల ప్రాసెస్ జరుగుతుంది. డైవోర్స్ అనౌన్స్మెంట్ నుంచి జయం రవి తరచూ తన వ్యక్తగతి విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల గాయన కెన్నీషాతో ఓ వేడుకలో జంటగా కనిపించాడు. ఆయన భార్య ఆర్తి.. అతడిని విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. […]
Manchu Manoj Counter to Manchu Vishnu at Bhairavam Event: మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. నారా రోహిత్, బెల్లకొండ సాయి శ్రీనివాస్, మచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరవం’. నాంది, ఉగ్రం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మే 30న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. […]
AP Minister Said Nandi Awards Announce Soon: చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుల్లో నంది పురస్కారం ఒకటి. సినీరంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కిస్తుంది. అయితే ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటిస్తామని ఏపీ పర్యాటక శాఖ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఆదివారం (మే 18) ఏలూరులో జరిగిన భైరవం మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. […]