Home /Author Jyothi Gummadidala
నాదెండ్ల మనోహర్ ఎంపీ సిదిరి అప్పలరాజుకు సవాల్ విసిరారు. ఎంతమందికి మత్శ్యకార భరోసా ఇచ్చారో చెప్పాలని.. ఎంత మంది లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఒంగోలులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఆ ఈవెంట్ ఫొటోలు కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రెండు గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా యూనివర్సిటీ, రాంగోపాల్ పేట్ సహా మొత్తం ఆరు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి.
శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హీరో నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయ్యిన గ్రాండ్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేస్కుంటూ సోషల్ మీడియాలో నందమూరి ఫాన్స్ రాత్రి నుండి చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం.
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్‌లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
రాజకీయ దుమారం రేపుతున్న కందుకూరు, గుంటూరు మరణాలపై చంద్రబాబు పోలిసులపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ పార్టీ నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో 11 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి.
వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి తన స్టైల్ లో రెచ్చిపోయారు. చంద్రబాబుకి ప్రజల ప్రాణాలు గడ్డి పోచతో సమానం అని ఆయన అన్నారు.
నేను సీఎంగా ఉన్నప్పుడు నేనలా అనుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చెయ్యగలిగేవాడా.. జీవో నెంబర్ 1 తీసుకురావడం ఏంటి ప్రజలను కలవడానికి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇన్ని పర్మిషన్లా.. దేశంలో ఎక్కడైనా ఇన్ని ఆంక్షలు ఉన్నాయా అంటూ చంద్రబాబు జగన్ సర్కారును ప్రశ్నించారు.