Home / నేటి బంగారం ధరలు
ఇటీవల కాలంలో గమనిస్తే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల బులియన్ మార్కెట్ హెచ్చుతగ్గులు గమనించవచ్చు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటున్నాయి. కాగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. ఈ మేరకు నేడు ( జూన్ 26, 2023 ) బులియన్ మార్కెట్లో
ఇటీవల కాలంలో గమనిస్తే బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ పైపైకి పోతున్నాయి. ఈ మేరకు శనివారం (జూన్ 25) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో బంగారం రేట్లు షాకిచ్చాయి. తులం గోల్డ్‌పై రూ.150 నుంచి రూ.160 వరకు పెరిగాయి. ఇక వెండి ధర తగ్గుముఖం పట్టింది. కిలో సిల్వర్‌పై రూ.400 తగ్గింది.
ఈ క్రమంలో శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.54,100గా ఉంది. 24 క్యారెట్స్ పది గ్రాముల పసిడి ధర రూ.430 తగ్గి రూ.59,020 గా ఉంది. కిలో వెండి ధర రూ.500 తగ్గి 71,500లుగా ఉంది.
Today Gold And Silver Price: సాధారణంగా భారతీయ మహిళలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి.. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొంటుంటారు. దీనితో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ పెరుగుతుంటుంది.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో రెండు రోజులుగా ధరలు మళ్ళీ పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 19, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ 55. 100గా ఉంది.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉండడం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. అయితే గత కొద్ది రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ ఉండగా.. అనుకోని రీతిలో నిన్న ఒక్కసారిగా 400 పెరిగి అందరికీ షాక్ ఇచ్చాయి. ఇక ఇదే క్రమంలో నేడు మాత్రం పసిడి కొనుగోలు చేయాలని అనుకునే వారికి కొంత ఊరట లభించింది.
పసిడి ప్రియులకు మళ్ళీ షాక్ తగిలింది. ఇటీవల బంగారం ధరలు తగ్గుతున్నాయని సంతోషించేలోపే మళ్లీ ఒక్కసారిగా పెరిగడం అందరికీ షాక్ కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు ( జూన్ 17, 2023 ) తులంపై ఏకంగా రూ. 400 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,110 వద్ద కొనసాగుతోంది.
బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి పండగలాంటి వార్త.. గత కొద్ది రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు.. అదే రీతిలో నేడు ( జూన్ 16, 2023 ) కూడా తగ్గాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం వరకు నమోదైన బంగారం ధరల ప్రకారం..
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు (జూన్ 15) కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,050 లు ఉండగా..
బులియన్ మార్కెట్లో గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం (జూన్ 14, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధరలు తగ్గాయి. ఇక మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,400 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,450 గా ఉంది.