Home / తాజా వార్తలు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం 2 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు గురువారం వాదనలు విననుంది.
: సోమవారం అమెరికాలోని ఫాల్‌బ్రూక్ ప్రాంతంలో ఏడాది బాలికను ఆమె మూడేళ్ల తోబుట్టువు కాల్చి చంపింది. మూడేళ్ల చిన్నారి తన ఏడాది తోబుట్టువును ప్రమాదవశాత్తు కాల్చిచంపినట్లు వచ్చిన రిపోర్టుల నేపథ్యంలో ఉదయం 7.30 గంటలకు శాన్ డియాగో షెరీఫ్కు కాల్ వచ్చిందని లెఫ్టినెంట్ జోసెఫ్ జార్జురా ఒక వార్తా ప్రకటనలో తెలిపారు.
వైకాపా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రాన్నిఅందించారు.
అమెరికన్ టెక్ కంపెనీల గూఢచర్య కార్యకలాపాల గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య, రష్యన్ అధికారులు ఆపిల్ ఉత్పత్తులపై కఠినమైన వైఖరిని తీసుకున్నారు, వేలాది మంది అధికారులు మరియు రాష్ట్ర ఉద్యోగులు ఆపిల్ తయారు చేసిన ఐఫోన్లు మరియు ఇతర పరికరాలను ఉపయోగించడాన్ని నిషేధాన్ని విధించారు.
ఏపీలో రాజకీయాలు ఫుల్ హీట్ లో నడుస్తున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా నెల్లూరు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. లోకేష్‌ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని.. సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Monsoon Herbs: సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో మూలికలు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు మీ సొంతమవుతుంది.
కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 వేల ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి భక్తులకు తెలియజేసే సైన్ బోర్డులను ప్రదర్శించాలని ఆలయాలను నిర్దేశించింది.
ఐక్యత కోసం పిలుపుతో, 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి 26 ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు బెంగళూరులో కీలక సమావేశానికి హాజరవుతున్నారు. దీనికి ప్రతిగా ఈరోజు తర్వాత న్యూఢిల్లీలో బీజేపీ మెగా మీట్ నిర్వహించనుంది. చర్చల ఎజెండాను లాంఛనంగా చేయడానికి ప్రతిపక్ష అగ్రనేతలు నిన్న విందు సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధికారికంగా చర్చలు జరగనున్నాయి.
నభా నటేష్ … నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రిలో అడుగుపెట్టిన ఈ భామ … ఇస్మార్ట్ శంకర్ మూవీ తో సూపర్ హిట్ ను దక్కించుకుంది. దీంతో వరుస ఆఫర్లతో బిజీ అయిన ఈ అమ్మడు … డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలు వరుస పరాజయాలు కావడంతో రేస్ లో వెనుక బడిందని చెప్పాలి.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అండమాన్ మరియు నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ (NITB)ని ప్రారంభించారు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానాశ్రయ ఆవరణలో వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.