Home / తాజా వార్తలు
US H-1B Visa: యూఎస్ హెచ్-1 బి వీసాదారులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఇకపై హెచ్-1 బి వీసాదారులు కెనడాలోనూ పనిచేయవచ్చని యూఎస్ తెలిపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరులు ఈరోజు బెంగళూరులో సమావేశం అవుతున్నారని అన్నారు. విపక్షాల నినాదం కుటుంబమే ప్రథమం, దేశం ఏమీ కాదు అని ప్రధాని మోదీ అన్నారు.
Asia Cup 2023: ఆసియా కప్ షెడ్యూల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా కప్ షెడ్యూల్ను ప్రకటించనున్నట్టు వెల్లడించింది.
Project K: ప్రాజెక్ట్-K ఇప్పుడు యావత్ భారతదేశ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ అండ్ భారీ యాక్షన్ సినిమా ప్రాజెక్ట్ కె.
Oommen Chandy: కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒమెన్ చాందీ ఇకలేరు. 79 ఏళ్ల ఒమెన్ చాందీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఎట్టకేలకు తెలుగురాష్ట్రాల్లో మొదలైన వానలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాత్రి నుంచి పలు చోట్ల ఆగకుండా జల్లులు కురుస్తున్నాయి.
Today Gold And Silver Price: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.
Horoscope: జ్యోతిష్య శాస్త్రాన్ని అనేక మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కించడంతో పాటు వాటికి పరిహారాలు కూడా తెలియజేస్తారు జ్యోతిష్య పండితులు. మరి నేడు 18 జూలై 2023న 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జూలై 18వ తేదీన శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరులో ప్రారంభమైంది. సుమారు 26 పార్టీలు నగరంలో తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో సమావేశం అయ్యారు.