Home / Volkswagen
Volkswagen Tiguan R-Line Launched: జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ భారతదేశంలో తన వాహన పోర్ట్‌ఫోలియోకు పెద్ద విస్తరణ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఆ కంపెనీ ఇటీవలే భారత మార్కెట్ కోసం రెండు కొత్త కార్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈరోజు కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడల్ ‘టిగువాన్ ఆర్-లైన్’ ను అధికారికంగా అమ్మకానికి విడుదల చేసింది. ఆకర్షణీయమైన లుక్స్, శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన ఈ ఎస్యూవీ ప్రారంభ ధరను రూ. […]
Volkswagen Virtus Offers: భారతీయ వాహన మార్కెట్లో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ తనదైన ముద్ర వేసుకుంది. టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి తయరీదారుల నుంచి బలమైన పోటీ వస్తున్నప్పటికి వాటిని తట్టుకొని నిలబడింది. తాజాగా కంపెనీ వర్టస్ సెడాన్ కారును తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఏప్రిల్ నెలలో మిగిలిన MY2024 స్టాక్‌పై రూ. 1.50 లక్షల వరకు భారీ తగ్గింపు ఇస్తుంది. అలానే కస్టమర్లు దాని MY2025 […]
Volkswagen Tiguan-R Line: ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ఈరోజు కొత్త Tiguan R-Line ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అత్యధికంగా అమ్ముడైన కారును భారతీయ కస్టమర్లకు త్వరలో అందజేస్తుంది. వినియోగదారులు ప్రీ-బుకింగ్‌లను దేశవ్యాప్తంగా ఉన్న వోక్స్వ్యాగన్ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. దీనికి అదనంగా వోక్స్వ్యాగన్ కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో గోల్ఫ్ జిటిఐ కారును భారతదేశంలో కూడా ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఈ ఐకానిక్ మోడల్‌ల ప్రారంభం ఉన్నతమైన ఇంజినీరింగ్, పనితీరు, ఆవిష్కరణలతో […]
Volkswagen Electric: వోక్స్వ్యాగన్ తన కొత్త ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. వచ్చే నెలలో ఈ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.అయితే ఈ కారు సేల్‌కి వచ్చే దానికి ఇంకా సమయం ఉంది. కంపెనీ ఈ కారు ఫోటోను షేర్ చేసింది. అందులో దాని ఫ్రంట్ లుక్ వివరాలను చూడొచ్చు. ఫోటో ప్రకారం.. వెహికల్ ముందు నుండి స్మార్ట్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును 2030 నాటికి ప్రపంచ మార్కెట్లో విడుదల చేయవచ్చు. ధర […]