Home / Lucknow Super Gaints
Lucknow Player Digvesh Rathi Suspended by BCCI: ఐపీఎల్ 2025లో లక్నోకు బిగ్ షాక్ తగిలింది. సూపర్ జెయింట్స్ కీలక ప్లేయర్ దిగ్వేశ్ రాఠీని బీసీసీఐ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆయనపై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో దిగ్వేశ్ వివాదానికి దిగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ జరుగుతుండగా.. దిగ్వేశ్ 8వ ఓవర్ వేస్తున్నాడు. అయితే అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ […]
Hyderabad won by 6 wickets against Lucknow in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. లక్నో జట్టుకు కీలక మ్యాచ్ కాగా, హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ప్లే ఆఫ్స్ నుంచి లక్నో నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 205 పరుగులు చేసింది. ఓపెనర్లు మార్ష్(65), మార్క్రమ్(61) మంచి శుభారంభం అందించారు. […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య పోరు జరుగుతోంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ ఆకాశమే హద్దుగా సాగింది. జట్టు బ్యాటర్లు రాణించడంతో లక్నో ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 48 బంతుల్లో 91 మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మోరవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (45), శశాంక్ సింగ్ (29) పరుగులు చేశారు. కానీ మిగతా […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో ఇవాళ పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం.. అందుకే గెలుపుకోసం ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. 13 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. మరోవైపు లక్నో […]