Home / latest sports news
ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఆస్ట్రేలియా జట్టు అవతరించింది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేక ఓటమి పాలయింది. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఆసీస్ నిర్దేశించిన 444 పరుగుల ఛేదనలో భారత్ తడబడింది.
T20 World Cup 2024: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2024లో టీ20 ప్రపంచకప్ కు యూఎస్ఏ, వెస్టిండీస్ లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ కప్ వేదికను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.
లండన్ వేదికగా జూన్ 7 న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా తో తలపడేందుకు టీమిండియా రెడీ అవుతోంది. స్వదేశంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లిన భారత జట్టు.. అదే దూకుడును డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది.
Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన క్లబ్ కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా క్లబ్ యాజమాన్యంతో విబేధాలు ఉండడంతో ఆయన ఆ క్లబ్ నుంచి బయటకు రావాల్సివచ్చింది.
డబ్లూటీసీ కప్ ముంగిట ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తన నిర్ణయం ఇప్పుడే అమల్లోకి రాదని వచ్చే ఏడాది ఆస్ట్రేలియాపై పాకిస్థాన్ తో జరిగే టెస్టు సిరీస్ అనంతం ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోనున్నట్టు ఆయన వెల్లడించారు.
BCCI: పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీసీసీఐ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యింది. క్రికెట్ చరిత్రలో ఓ వినూత్న ఆవిష్కరణకు దారితీసింది. ఈ నిర్ణయానికి ఐపీఎల్-2023 వేదికయ్యింది. ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
IPL Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతగా నిలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది. రన్నరప్‌కు ఎంతిస్తారు అన్న విషయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలియజేసింది.
GT vs MI: ఇక క్వాలిఫియర్-1లో సీఎస్కే చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. ఎలాగైనా క్వాలిఫియర్-2లో విజయం సాధించి రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
Akash Madhwal: చాలామంది చిన్ననాటి నుంచే.. క్రికెటర్ కావాలని కోరుకుంటారు. దానికి తగినట్లుగానే కెరీర్‌గా స్వీకరిస్తారు. కానీ అకాశ్ మధ్వాల్ తొలుత ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగంలో స్ధిరపడ్డాడు.