Home / Latest News
కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఆదివాసీ తెగలకు చెందినవారు ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్ఎస్సి) పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఎస్ఐఎల్ (దయాష్) మరియు అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది.
పెరుగుతున్న వృద్దులు, తగ్గుతున్న జననాల నేపధ్యంలో చైనా మొదటిసారిగా తన జనాభా తగ్గిందని ప్రకటించింది.
బోడిగుండుకు, మోకాలుకు ముడిపెట్టడం.. జరిగే సంఘటనలకు, మాట్లాడే దానికి సంబంధం లేకపోతే సాధారణ ప్రజలు ఎక్కువగా మాట్లాడే మాట ఇది.
పాకిస్తాన్లో విదేశీ మారకద్రవ్యం సంక్షోభం తీవ్రంగా ఉంది. ఈ ఏడాది జనవరి 6వ తేదీ నాటికి స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ వద్ద కేవలం 4.343 బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి.
రిమోట్ ఈవీఎం పనితీరును ప్రదర్శించేందుకు అన్ని గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం సోమవారం ఆహ్వానించింది.
Kanuma Special: సంక్రాంతి తర్వాతి రోజు వచ్చేదే కనుమ. సంక్రాంతి ఎంత పెద్ద పండగ అయినా.. అది కనుమతోనే పూర్తవుతుంది. ఈ కనుమ పండగ రైతులకు ప్రత్యేకమైనది. రైతులకు పశువులకు విడదీయరాని సంబంధం ఉంది. అందేంటో ఇపుడు చూద్దాం. వ్యవసాయంపై దేశంలో సగానికి పైగా రైతులు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంలో యాంత్రికత పెరిగిన కూడా.. చాలా చోట్ల పశువుల మీదే కొందరు ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. అలాంటి పశువుల కోసమే కేటాయించింది ఈ పండగ. […]
Upasana: కొణిదేల ఉపాసన.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. అపోలో ఆస్పత్రి చైర్ పర్సన్ గా.. చిరంజీవి కోడలుగా అందరికి పరిచయమే. ఈ మధ్యనే వారిద్దరు మెుదటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ట్విట్టర్ వేదికగా చిరంజీవి ప్రకటించారు. దీంతో మెగా అభిమానుల్లో ఖుషి అయ్యారు. ఇక పలు కార్యక్రమాలు వెళ్లిన ఉపాసన బేబి బంప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజాగా ఉపాసన మరోసారి ఉపాసన బేబి బంప్ ఫోటలు వైరల్ గా మారాయి. వైరల్ గా […]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలో ఆంక్షలున్నప్పటికీ.. కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోడి పందాలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వీధి ఆడే వింటిహ నాటకంలో ఎవరు ఎప్పుడు అశువులు బాస్తారో చెప్పలేం.