Home / Israel
Gaza: గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. వైమానిక దళాలతో భీకర దాడులు జరుపుతోంది. కాగా నిన్న రాత్రి కూడా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు 10 విమానాలతో దాడులు జరిపినట్టు సమాచారం. మరోవైపు ఉత్తర గాజా, దక్షిణ గాజాపై బుధవారం జరిపిన దాడుల్లో 22 మంది చిన్నారులు సహా మొత్తం 70 మంది వరకు చనిపోయారు. అలాగే వందలాది మంది […]
Israel attack on Gaza: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ వాసులను చంపినందుకు ప్రతీకారంగా హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు జరుపుతూనే ఉంది. కాగా దాడుల్లో చాలమంది ఉగ్రవాదులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిన్న రాత్రి కూడా గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 48 మంది చనిపోయినట్టు సమాచారం. అందులో 22 మంది చిన్నారులు ఉన్నట్టు జబాలియాలోని ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా ఇజ్రాయెల్- హమాస్ దాడులపై అమెరికా జోక్యం చేసింది. ఇరు […]
World Countries: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులను రూపుమాపేందుకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ సైనిక చర్యకు దిగింది. ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దాడులు చేసింది. ఘటనలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన దాదాపు 80 ముష్కరులు హతమైనట్టు సమాచారం. […]
Israel: ఇజ్రాయెల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో బాలిస్టిక్ మిస్సైల్ దాడి జరిగింది. టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా హౌతీ ఉగ్రవాదులు ప్రయోగించిన క్షిపణి విమానాశ్రయం దగ్గర్లో పడింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఎయిర్ పోర్టు అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. విమాన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దాడిలో 8 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు కాగా దాడిపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పందించారు. దాడికి […]
Massive forest fire in Jerusalem Suburbs : ఇజ్రాయెల్‌లో భీకర కార్చిచ్చు చెలరేగింది. జెరూసలెం శివారులోని అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే వేలాది మంది తమ ఇండ్లను ఖాళీ చేశారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు కారణం వల్ల 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వాతావరణం పొడిగా ఉండడం, బలమైన గాలులతో మంటలు వేగంగా వ్యాప్తిచెందుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్.. […]
Israel-Gaza : గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది మృతిచెందినట్లు పాలస్తీనా ఆరోగ్యాధికారులు వెల్లడించారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని, చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఒక సీనియర్ హమాస్ ఉగ్రవాదిని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడింది. పౌరులకు హానీ తలపెట్టకుండా ప్రయత్నాలు చేశారు […]
Hamas Political Leader and his Wife Killed In Israeli Airstrike In Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. గత కొంతకాలంగా హమాస్ సంస్థకు చెందిన రాజకీయ కీలక నేతల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. తాజాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కీలక రాజకీయ నేత సలాహ్ అల్ బర్దావీల్ మృతి చెందినట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్ జరిపిన దాడుల్లో మరణించినట్లు హమాస్ వెల్లడించింది. ఈ దాడుల్లో మిలిటెంట్ […]
Israel says it has killed Hamas military intelligence chief in southern Gaza: ఇజ్రాయెల్ సంచలన ప్రకటన విడుదల చేసింది. హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ను హతం చేసినట్లు వెల్లడించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దక్షిణ గాజాలో హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతిని చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ నాయకుడు ఒసామా తబాష్ అని, ఆయనను ఐడీఎఫ్ దళాలు హతమార్చాయని తెలిపింది. […]
Israel launches airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మొదలైన భీకర దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి […]
Israel, Hamas Reach Agreement To End Gaza War: పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్ పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు […]