Home / Congress
కేసీఆర్, కేటీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తే.. నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు. కరుడుగట్టిన తీవ్రవాదులను ఉంచే గదిలో ఉంచారు
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ లో చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ కేసులో జైలు శిక్షపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.
Jagadish Shettar: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. భాజాపాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పారు. తాజాగా భాజపాకు ఆ పార్టీ కీలక నేత.. మాజీ సీఎం జగదీష్ షెట్టారు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
గ్యాంగ్ స్టర్ గా పేరు మోసిన అతీక్ పై దాదాపు 100 పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005 లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య సంబంధించి
కర్ణాటకలో అధికార బీజేపీతో సహా ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాలను ఎంచుకుని వారికే టికెట్స్ ఇస్తున్నాయి.
D Srinivas: సీనియర్ రాజకీయ నేత.. డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకున్నారు. ఈ మేరకు గాంధీ భవన్ కు స్వయంగా వచ్చి.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు.. కుమారుడు ధర్మపురి సంజయ్ కూడా కాంగ్రెస్ లో చేరారు.
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం పట్ల ఆయన సోదరి ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ నివాసాన్ని సందర్శించిన కొన్ని గంటల తర్వాత ఆయన నాలుగు పేజీల ప్రాథమిక సమాధానాన్ని సమర్పించారు. మరో 8-10 రోజులలో వివరంగా ప్రతిస్పందిస్తానని తెలిపారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి హెల్త్ బులిటెన్లో లెలిపింది.
Sonia Gandhi: రాయ్ పూర్ లో జరుగుతున్న కాంగ్రెస్ ప్లీనరిలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవడాన్ని కాంగ్రెస్ మాజీ అధినేత్రి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కీలక మలుపు అని అన్నారు.