Home / Congress
Minister Puvvada Ajay: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్(BRS meeting) భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ విపక్ష నేత అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా తదితర నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ సభకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కమార్ స్వామి( kumara swamy) ని కేసీఆర్ […]
Bengaluru Metro: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగవర ప్రాంతాంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ పై వెళ్తున్న ఓ కుటుంబంపై ఇనుప రాడ్డులతో ఉన్న పిల్లర్ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో తల్లి మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన తండ్రి, కుమార్తెను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు […]
Sunil Kanugolu: కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో మొదటి సారి సైబర్ క్రైమ్ పోలీసులు ముందు.. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగొలు హాజరయ్యారు. నేడు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా సునీల్ కనుగోలు స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ కవితలపై సోషల్ మీడియాలో కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద […]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. గుజరాత్ ఎన్నికలరెండవ దశ పోలింగ్ నేడు జరుగుతున్న విషయం తెలిసిందే. మోదీ పోలింగ్ బూత్‌కు వెళుతున్న ప్రజలకు అభివాదం చేస్తూ క్యూలో నిలబడి ఓటు వేశారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన రిజర్వేషన్లు సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కోటా 76 శాతానికి చేరింది.
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్ జోడో యాత్ర ’ పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్ జోడో’గా అభివర్ణించారు.
మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
గత లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే తమ పై పెత్తనం చేస్తుందని వారు భావించారని అందుకే వారు ఓడగొట్టారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది ఇప్పట్లో నయమయ్యే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎదుర్కొనే పరిస్థితి లేదని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీ గూటికి చేరారు. అాంటే బీజేపీ కండువా కప్పుకుని ఫోటో ఇవ్వడం తప్ప మిగిలిన ఫార్మాలిటీలు అన్ని పూర్తయినట్లే. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను మర్రి శశిధర్ రెడ్డి కలిసారు.