Home / children health
Mobile Phones: ప్రస్తుత సమాజంలో మొబైల్ ఫోన్లు పిల్లల జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. వినోదం, విద్య, సమాచార మార్పిడి కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నా.. ఫోన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా వారి చదువు కూడా దెబ్బతింటోంది. మొబైల్ ఫోన్ల వల్ల పిల్లలపై కలిగే దుష్ప్రభావాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా.. మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం […]
Schemes For Children: తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. ప్రస్తుతం చాలా మంది తమ పిల్లలు పెద్దయ్యే వరకు ఆగకుండా పుట్టిన వెంటనే వారి భవిష్యత్తు బాగుండాలని ప్రణాళికలు వేసుకోవడం ప్రారంభిస్తున్నారు. విద్యతో పాటు ప్రతి రంగంలో ఖర్చులు పెరగడం వల్ల పిల్లల కోసం చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టడం అవసరం. ఇలా చేయడం వల్ల పిల్లలు 21 ఏళ్లు నిండే సమయానికి, పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. అంతే కాకుండా మీ జీవితాన్ని […]
Good Sleep: శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, లైఫ్ స్టైల్ , తినే ఆహారం రెండింటినీ సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. దీంతో పాటు ప్రతి రోజు రాత్రి తగినంత నిద్రపోవడం కూడా ముఖ్యం. తగినంత నిద్ర లేని వ్యక్తులు అనేక రకాల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ రాత్రిపూట మంచి నిద్ర అవసరం. ప్రతి రాత్రి 6-8 గంటల నిద్ర పెద్ద వారికి […]
Children Vitamin Deficiency: పిల్లలు కాస్త నీరసంగా కనిపించినా తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం ఎక్కువగా పిల్లలు జబ్బుపడతారు. జ్వరం, జలుబు (సర్ది)పిల్లలను ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. పిల్లలకు ఈ సమస్యలు తగ్గాలంటే వారి డైట్ లో కొన్ని ఆహారం పదార్థాలను చేర్చాలి. పిల్లలు కాస్త ఎదిగేంత వరకు ప్రతీ చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. వాళ్లు ఏం తీసుకుంటున్నారు. ఎప్పుడు తింటున్నారు అనే విషయాన్ని గమనించాలి. పిల్లలకు ఎదిగే వయసులోనే కావల్సిన పోషకాలు […]