Home / bollywood news
డిసెంబర్ ఈ ఏడాది చివరి నెల. ఈ నెలలో సాధారణంగా పెద్దగా విడుదలయ్యేవి ఉండవు, ఎందుకంటే అన్ని పెద్ద చిత్రాలు సంక్రాంతికి విడుదల చేయబడతాయి.
చాలాకాలం తరువాత బాలీవుడ్ మరలా సందడిగా మారింది. నటులు, నిర్మాతలు, దర్శకులు అందరిలోనూ ఒక రకమైన జోష్ వచ్చింది. ఎందుకంటే వరుస ప్లాపులతో అల్లాడిపోయి దిక్కుతోచకుండా ఉన్న బాలీవుడ్ కు 'దృశ్యం 2' ఊపిరిపోసింది.
అనుమతి లేకుండా అమితాబ్ బచ్చన్ ఫోటో, పేరు, వాయిస్ ఉపయోగించరాదని ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.
డెక్కన్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ బయోపిక్ సూర్య హీరోగా ఆకాశమే నీహద్దురా పేరుతో తెరకెక్కిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అయిన నటి మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగితేలుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమ పక్షులు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ బాలీవుడ్ నాట గుసగుసలు వినిపిస్తోన్నాయి. ఇకపోతే రీసెంట్ గా మలైకా చేసిన పోస్ట్ చూస్తే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టు అయ్యింది. కాగా ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Raveena Tandon: రవీనా టాండన్ గతంలో జరిగిన వేధింపుల సంఘటనల గురించి పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
బాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలియా భట్, రణబీర్ కపూర్ దంపతులకు కూతురు పుట్టింది. ముంబైలోని ప్రముఖ ఆసుపత్రి అయిన రిలయన్స్ ఫౌండేషన్ హాస్పటల్ లో ఆమెకు డెలివరీ జరిగింది.
బాలివుడ్ నటీనటులు రణబీర్ కపూర్-ఆలియా భట్ లో ప్రేమించి పెండ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గర్భందాల్చిన నటి ఆలియా భట్ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
అభినవ్ కశ్యప్ దబాంగ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా అరంగేట్రం చేసినవారు సల్మాన్ తో కలిసి నటిస్తే ఇండస్ట్రీలో ఉండరన్న అపోహ ఉంది. దీనిపై సోనాక్షి తాజా ఇంటర్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
బ్రహ్మాస్త్ర ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా గతరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.