Home / Automobile news
Maruti Suzuki Fronx Facelift: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఫ్రాంక్స్ భారతీయ కస్టమర్ల హృదయాలను శాసిస్తుంది. ఈ ఎస్యూవీ 2023లో విడుదలైనప్పటి నుంచి దాదాపు 2 లక్షల మంది ఇళ్లకు చేరుకుంది. ఈ స్థాయి సేల్స్‌కు కంపెనీ కూడా అంచనా వేయలేక పోయింది. మారుతి ఇప్పుడు ఫ్రాంక్స్ ఫెస్లిఫ్ట్ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ సారి మరింత పవర్‌ఫుల్‌గా లేటెస్ట్ హైబ్రిడ్ సెటప్‌తో ప్రవేశించనుంది. 2025లో రోడ్లపై పరుగులు పెట్టే […]
Upcoming Compact Suvs: భారతీయ కస్టమర్లలో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఎప్పటి నుంచో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి ఎస్‌యూవీలు బగా ఫేమస్ అయ్యాయి. నిజానికి దేశంలోనే అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ మారుతీ సుజుకీ నుంచి హ్యుందాయ్ వరకు ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు రానున్న రోజుల్లో 5 కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రాబోయే […]
Best Family Cars: దీపావళి పండుగకు కొత్త కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే తక్కువ బడ్జెట్లో కుటుంబానికి ఏ కారు సరిపోతుందో తెలియక తికమకపడుతుంటారు. టయోటా రూమియన్, రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజికి ఎర్టిగా చాలా తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తాయి. వీటన్నింటిని రూ.10 లక్షల్లోపు కొనచ్చు. ఏడుగురు హాయిగా ప్రయాణించొచ్చు. అలానే మైలేజ్ విషషయంలో కూడా నిరాశపరచవు. ఇప్పుడు ఈ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Toyota Rumion ముందుగా […]
Hero Vida V1 Discounts: దీపావళి సందర్భంగా దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ విడా V1 Plus, V1 Pro రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై చాలా మంచి ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఈవీలపై కంపెనీ ఇప్పుడు అతిపెద్ద డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ రెండు స్కూటర్లు రిమూవబుల్ బ్యాటరీలతో వస్తాయి. ఈ స్కూటర్లు డిజైన్, ఫీచర్ల పరంగా చాలా అట్రక్ట్ చేస్తాయి. హీరో విడా వి1 ప్లస్ […]
Next Gen Maruti Dzire: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజికి తన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంటర్నెట్లోని సమచారం ప్రకారం.. దీపావళి తర్వాత కొత్త మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త అప్‌గ్రేడ్ డిజైర్‌లో అనేక కొత్త ఫీచర్లు కనిపిస్తాయి. ఈ సెగ్మెంట్లో ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటినిస్తుంది. ఇది మాత్రమే కాదు, భద్రతకు సంబంధించి కూడా మంచి ఫీచర్లను చూస్తారు. […]
Diwali Offers: అసలే పండుగ సీజన్.. చాలా మంది కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకోని పలు దిగ్గజ కంపెనీలు దీపావళి డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అందులో మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి బ్రాండ్లు ఉన్నాయి. వీటిపై రూ.10 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. అలానే కియా ఈవీ 6 వంటి కొన్ని మోడళ్లపై రూ.12 లక్షల వరకు ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. కార్ మార్కెట్ సేల్స్‌ని పెంచడానికి కంపెనీలు ఈ తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ […]
Bajaj Freedom 125: బజాజ్ ఆటో మొదటి సీఎన్జీ బైక్ డిమాండ్ నిరంతరం పెరుగుతుంది. కొన్న నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. సెప్టెంబర్ సేల్స్ డేటాను పరిశీలిస్తే.. బజాజ్ ఫ్రీడమ్ 125 అమ్మకాలు 113 శాతం పెరిగాయి. దీని ఆధారంగా అంచనా వేయచ్చు, బైక్‌కు ఏ రేంజ్‌తో డిమాండ్ ఉందనేది. బజాజ్ ఆటో కూడా ఈ బైక్‌ను సులభంగా కొనుగోలు చేసే వీలు కల్పిస్తుంది. అనేక ప్రదేశాలకు విస్తరిస్తోంది. […]
Hyundai i20: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 కూడా ప్రముఖ హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఈ కారుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ పండుగ సీజన్లో ఈ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనిలో హ్యుందాయ్ ఐ20 ఫీచర్లు, ఆన్ రోడ్ ప్రైస్, ఈఎమ్ఐ డౌన్‌పేమెంట్ తదితర వివరాలను తెలుసుకోవచ్చు. దీని ద్వారా మంచి బడ్జెట్లో కారును ఇంటికి తీసుకెళ్లచ్చు. రాజధాని ఢిల్లీలో హ్యుందాయ్ […]
Realme C61: దీపావళి సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లలో రియల్‌మి కంపెనీకి చెందిన Realme C61 ధర భారీగా తగ్గుతుంది. ఈ ఫోన్ 4GB + 64GB, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్‌పై 14 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో […]
Budget Family Car: దేశంలో ఎక్కువ మంది ప్రజలు దీపావళి రోజున కొత్త కారు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. మీరు కూడా పండుగ రోజున మీ ఫ్యామిలీ కోసం కొత్త కారు కొనాలని చూస్తున్నట్లయితే రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ మంచి ఎంపికగా ఉంటుంది. ఈ కారును మీరు కేవలం రూ. 6 లక్షలకే ఇంటికి తీసుకెళ్లచ్చు. ఈ కారులో చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. మొత్తం కుటుంబం సరిపోయేంత స్థలం ఉంది. ఇది ఒక అద్భుతైన […]