Home / Atishi
Atishi : గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ సీఎం ఆతిశీ తెలిపారు. కాంగ్రెస్పాటు ఎవరితోనూ పొత్తులపై ఇంకా చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. ఇవాళ గోవాలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కూటమిగా పోటీ చేయడంపై ఇప్పటి వరకు చర్చించలేని స్పష్టం చేశారు. 2022లో […]
Former CM Atishi Becomes First Woman Leader Of Opposition In Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా, మిగతావారంతా మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నికకావడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఆప్ […]
Atishi Resigns As Delhi Chief Minister: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన పదవి రాజీనామా లేఖను అందజేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి కాగా, ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం తీసుకున్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై ఆతిశీ 3,521 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెల్చుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు […]