Allu Arjun: తన మొదటి హీరోయిన్ని కలిసిన అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ గురించి అందరికీ తెలిసిందే. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత బన్నీ అదితి అగర్వాల్‌ను కలిశాడు. అమెరికాలో గంగోత్రి జోడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Allu Arjun Meets Aditi Agarwal: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’ గురించి అందరికీ తెలిసిందే. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ సోదరి అదితి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అయితే ఇన్నేళ్ల తర్వాత బన్నీ అదితి అగర్వాల్‌ను కలిశాడు. అమెరికాలో గంగోత్రి జోడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
View this post on Instagram