Home / టాలీవుడ్
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అఖండ సూపర్ సక్సెస్ తర్వాత, బాలయ్య తన రెమ్యూనరేషన్ పెంచారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమా టీజర్ పై సోషల్ మీడియాలో ఒక రేంజులో ట్రోల్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి జనం ఎవరిష్టం వచ్చినట్టు వారు సినిమా టీజర్ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. నిన్న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 'అలయ్ బలయ్'కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Shriya Saran : కుర్రాళ్ళ మతి పోగొడుతున్న శ్రియ సరన్
ట్టపర్తి సత్యసాయిబాబా గురించి తెలియని వారుండరు. అలాంటి స్వామి గురించి నేటి తరానికి, రాబోయే తరానికి కూడా తెలియజేయాలనే మంచి సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో సాయివేదిక్ ఫిలింస్ పతాకంపై చిత్రం తెరకెక్కుతుంది.
కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'గాడ్ ఫాదర్'. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీకి అదిరిపోయే ప్రీమియర్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా దక్కింది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఫాదర్' మూవీ మొదటి రోజు కలెక్షన్లు ఎంతో చూసేద్దాం.
ఆర్ఆర్ఆర్ సినిమా 15 కేటగిరీర్లో ఆస్కార్ నామినేషన్స్ కి అప్లై చేసుకునే అర్హత సాధించింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ కూడా ధృవీకరించారు. ఆస్కార్ నామినేషన్స్ కి జనరల్ కేటగిరీలో అప్లై చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
పుష్ప సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప-2 చిత్రం ప్రస్తుతం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీలో ఒక బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్త వైరల్ అవుతుంది.
కొంత మంది నటీనటులు తమ అందం, అభినయంతో పాపులర్ అవుతూ ఉంటారు. కానీ శ్రీలీల మొదటి సినిమాతోనే తన గ్లామర్‌తో పాటు పర్సనల్ విషయాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీలీల తల్లి స్వర్ణలతపై FIR నమోదుకావడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది.
గాడ్ ఫాదర్ సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవిని ఉద్దేశించి సల్మాన్ ఖాన్ ఒక వీడియో సందేశాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.