Home /Author
రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ (RAC), డీఆర్డీవో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డీఆర్డీవోసహా వివిధ విభాగాలలో సైంటిస్ట్ 'బి' పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు RAC అధికారిక వెబ్సైట్ rac.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోని ఖానామెట్‌లో 26.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి పై తెలంగాణ ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులు ఈ భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. సింగిల్ బెంచ్ సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.
ఆచార్య డిజాస్టర్‌తో నష్టపరిహారం కోసం దర్శకుడు కొరటాల శివపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేయడం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. కొరటాల బయ్యర్లలో ఒకరికి నష్టపరిహారం చెల్లించి సెటిల్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తుండగా, మెగా క్యాంప్ నుండి కొత్త రిపోర్ట్ వచ్చింది.
హీరో నితిన్ మూవీ మాచర్ల నియోజకవర్గంలో చిత్రంలో సముద్రఖని రాజప్ప అనే ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సినిమాలోని అతని లుక్‌ని గురువారం విడుదల చేసారు.సముద్రఖని ఎవరివైపో సీరియస్‌గా చూస్తూ పేపర్‌పై సంతకం చేస్తూ కనిపించాడు. అతని గెటప్ సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, లుక్స్ భయపెడుతున్నట్లు వున్నాయి.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' ఈ ఏడాది విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను రాబట్టింది. 'ది కాశ్మీర్ ఫైల్స్' సోషల్ మీడియా మరియు టీవీ డిబేట్లలో టాపిక్ అయింది . దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఒక రేంజ్ లో పెరిగాయి.
తీవ్రమైన మలేరియా ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఉపయోగించే ఉపయోగించే ఆర్టెమిసియా ప్లాంట్, ఇప్పుడు భారతదేశంలో సాగు చేయబడుతోంది, అంతకుముందు దీనికోసం చైనాపై ఎక్కువగా ఆధారపడేవారు. అయితే CSIR-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) విస్తృత పరిశోధన ఫలితంగా 1.2 శాతం అధిక ఆర్టెమిసినిన్
అక్రమ ఫోన్ ట్యాపింగ్ మరియు స్నూపింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి లభించడంతో ఏజెన్సీ రామకృష్ణను అరెస్టు చేసారు.
మహారాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విలువ ఆధారిత పన్నువ్యాట్ (లీటరుకు వరుసగా రూ.5 మరియు రూ.3 తగ్గించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గురువారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై రూ.6,000 కోట్ల భారం పడనుంది. ఇంధన ధరల పెంపుతో నష్టపోయిన సామాన్యులకు ఇది మేలు చేస్తుందని
భారతదేశంలో 2022 ప్రథమార్థంలో శామ్ సంగ్ మొబైల్ వ్యాపారం 20% వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ సీనియర్ డైరెక్టర్ మరియు మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. శామ్ సంగ్ 2022 ప్రథమార్ధంలో23% మార్కెట్ వాటాను పొందింది. 17% వాటాతో జియోమి రెండవ స్థానంలో వుంది. బడ్జెట్ మరియు మధ్య-శ్రేణి మార్కెట్‌గా రూపొందుతున్న రూ.10,000-40,000 విభాగంలో శామ్ సంగ్
పరిశ్రమ మరియు అకాడెమియా సహకారాలు పరిశోధనను ముందుకు తీసుకెళ్లడంలో మరియు నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇటీవల, నోకియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరులో నోకియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 5G మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రోబోటిక్స్