Star Fruit: ఈ పండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!
Star Fruit: ఈ పండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!

ఈ పండ్లు నక్షత్ర ఆకారంలో ఉంటాయి. అందుకే స్టార్ ఫ్రూట్ అని పిలుస్తుంటారు.


ఈ స్టార్ ఫ్రూట్ పచ్చిగా ఉన్నప్పుడు పుల్లటి రుచిని అందిస్తుంది.


స్టార్ ఫ్రూట్ లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.


ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.


షుగర్ పేషంట్లకు ఈ పండు వరం లాంటిది.


కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది


బ్యాలెన్స్డ్ డైట్ అనుసరిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.


రోజూ తింటే రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది.


యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్‌లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


స్టార్ ఫ్రూట్.. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి హానికరం.
