TTDP: ఉండమ్మ బొట్టు పెడతా.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సక్సెస్ అవుతుందా..?
తెలంగాణ టీడీపీలో ఏం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జోష్ పెంచింది. ఇంటింటికి తెలుగుదేశం అంటూ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకు చేరుతుంది వచ్చే ఎన్నికల్లో తెదేపా తెలంగాణలో పాగా వేస్తుందోలేదో వేచి చూడాలి.
TTDP: తెలంగాణ టీడీపీలో ఏం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జోష్ పెంచింది. ఇంటింటికి తెలుగుదేశం అంటూ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకు చేరుతుంది వచ్చే ఎన్నికల్లో తెదేపా తెలంగాణలో పాగా వేస్తుందోలేదో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
- Janasena Membership: రెండోసారి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన పవన్ కళ్యాణ్
- Harirama Jogaiah: పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై హరిరామ జోగయ్య సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా..?