Last Updated:

Super Star Krishna Funerals: నటశేఖరుడికి కన్నీటి వీడ్కోలు

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాల నడుమ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. మధ్యాహ్నం తర్వాత నటశేఖరుడి అంతమ యాత్ర ప్రారంభమైంది. అశేష జనవాహిని అశ్రునయనాల నడుమ అనంతలోకాలకు పయమనమయ్యారు కృష్ణ. పద్మాలయ స్టూడియోస్ నుంచి ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర కదిలింది.