Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూలై 12, 2023 ) బంగారం, వెండి ధరలు..

దేశంలో గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత వారం రోజుల్లో జూలై10న స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. 11 వ తేదీన కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు నేడు ( జూలై 12, 2023 ) అటు పెరగకుండా.. ఇటు తగ్గకుండా స్థిరంగా ఉండడం గమనార్హం. బులియన్ మార్కెట్‌లో

Today Gold And Silver Price : నేటి ( జూలై 12, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : దేశంలో గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గమనించవచ్చు. గత వారం రోజుల్లో జూలై10న స్థిరంగా కొనసాగిన బంగారం ధర.. 11 వ తేదీన కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు నేడు ( జూలై 12, 2023 ) అటు పెరగకుండా.. ఇటు తగ్గకుండా స్థిరంగా ఉండడం గమనార్హం. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 59,410 లుగా ఉంది. మరోవైపు పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 73,400లుగా ఉంది. ఈ మేరకు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 59,410గా నమోదైంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,600 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 59,560గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు ధర రూ. 54,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 59,410లుగా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 54,820లు ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పుత్తడి ధర రూ. 59,800 వద్ద కొనసాగుతోంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్‌ రేటు రూ. 59,410వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రేటు రూ. 59,410గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 54,450 కాగా.. 24 క్యారెట్ల10గ్రాముల బంగారం ధర రూ. 59,410గా నమోదైంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 54,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ముంబైలో కిలో వెండి ధర రూ. 73,400లుగా ఉంది.

చెన్నైలో రూ. 77,100లుగా నమోదైంది.

బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,750గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో రూ. 77,100లుగా నమోదైంది.

విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 77,100ల వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.