Home / youtuber jyoti malhotra
Former Kerala BJP president K.Surendran accuses YouTuber Jyoti Malhotra : పాక్ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జ్యోతి కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ.మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతి పర్యటనకు టూరిజం శాఖ స్పాన్సర్ చేసిందని పేర్కొన్నారు. రియాస్ రాష్ట్ర సీఎం పినరయి […]
Jyoti Malhotra Case Update: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు అయిన జ్యోతి మల్హోత్రా కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏఎన్ఐ విచారణలో జ్యోతి పాక్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగించిందని, రహస్యంగా ఉంచేందుకు ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లు వినియోగించినట్లు తేలింది. ఎన్ఐఏ విచారణలో జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాను వీడియోలు పోస్టు చేస్తూ ప్రపంచానికి తాను వ్లాగర్‌గా ప్రమోట్ చేసుకుంటుంది. కానీ, అసలు విషయం హర్యానా పోలీసులు బయటపెట్టారు. ఎన్క్రిప్టెడ్ డివైజ్‌లను ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ […]
యూట్యూబర్ గా అవతారం ఎత్తి పాకిస్తాన్ గూఢచారిగా మారి Jyoti Malhotra: సోషల్ మీడియాలో కాస్త సోషల్ గా బిహేవ్ చేయగలిగే నేర్పరితనం ఉంటే చాలు. ఎవరైనా ఓ యూ-ట్యూబ్ చానల్ తెరవొచ్చు. ఆ యూ-ట్యూబ్ చానల్లో తోచింది మాట్లాడొచ్చు. కాస్త రూపురేఖలు బాగుండి.. అవసరం ఉన్నా, లేకపోయినా సెక్సీ స్మైల్స్ విసరగలిగితే చాలు.. వ్యూయర్స్ చూసి తీరుతారనే ప్రగాఢ నమ్మకం ఉంటే చాలు. ఓ చానల్ తెరవొచ్చు. అందాలు చూపించి, ఆనందాల్లో విహరింపజేసి.. ఆ చానల్ […]