Home / Vivo
Huge Discount on Vivo Y300 5G Mobile: వీవో Y300 5G స్మార్ట్‌ఫోన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ దీనిని మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. ఫోన్లో 8జీబీ వరకు ర్యామ్ ఉంది. దీనిని 16జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్లో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఫోటోగ్రఫీ కోసం […]
Vivo Y300 GT Launched with 7620 Battery, Price and Features: వివో తన Y300 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y300 GTని విడుదల చేసింది. ఈ బ్రాండ్ గతంలో ఈ సిరీస్‌లో Y300, Y300+, Y300i, Y300t, Y300 Pro+ వంటి మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్త Y300 GT ఫోన్ కూడా Y300 సిరీస్‌లో భాగం. ఇందులో అద్భుతమైన 144Hz అమోలెడ్ డిస్ప్లే, శక్తివంతమైన డైమెన్సిటీ 8-సిరీస్ ప్రాసెసర్ ఉంది. అదే […]
Vivo Y19 5G Launched: వివో తన సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను Y-సిరీస్‌లో పరిచయం చేసి దానికి vivo Y19 5G అని పేరు పెట్టింది. తక్కువ ధరకే ప్రీమియం అనుభవాన్ని కోరుకునే వినియోగదారుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా రూపొందించారు. అది గొప్ప డిజైన్ అయినా లేదా శక్తివంతమైన బ్యాటరీ లైఫ్ అయినా. Vivo Y19 5G ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y19 […]
Vivo T3 Ultra Price Drops: టెక్ బ్రాండ్ వివో సెప్టెంబర్ 2024లో భారతదేశంలో మీడియాటెక్ డైమెన్సిటీ, 5,500mAh బ్యాటరీతో Vivo T3 Ultraని లాంచ్ చేసింది. ఆ సమయంలో హ్యాండ్సెట్ బేస్ 8GB + 128GB ఆప్షన్ ధర రూ.31,999 నుండి ప్రారంభమైంది. జనవరిలో ధర రూ.2,000 తగ్గింది. ఇప్పుడు, కంపెనీ మళ్లీ హ్యాండ్సెట్ ధరను రూ. 2,000 తగ్గించింది. బేస్ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ. 27,999 కు అమ్మకానికి అందుబాటులో ఉంది. కొత్త […]
Vivo X200 Pro 5G Discount Offer: ఆఫర్లే ఆఫర్లు.. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. వివో బ్రాండ్‌కు చెందిన Vivo X200 Pro 5Gపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 14,000 భారీ తగ్గింపుతో పాటు బ్యాంక్, ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఇస్తోంది. దీని ద్వారా ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 90,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయచ్చు. దీనితో పాటు, ఫోన్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో […]
Vivo T4 5G: వివో ఇటీవల భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీతో వివో T4 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈరోజు ఏప్రిల్ 29న, ఈ ఫోన్ మొదటిసారిగా ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి రానుంది. ఈ ఫోన్ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమైంది. ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తుంటే Vivo T4 5G మీకు ఉత్తమ ఎంపిక. ఈరోజు Vivo T4 5G మొదటి సేల్, కాబట్టి […]
Vivo Y37c Launched: వివో కొన్ని రోజుల క్రితం బడ్జెట్ రేంజ్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు Vivo Y37, Vivo Y37m లను విడుదల చేసింది. దీని తర్వాత, కంపెనీ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో కూడిన Vivo Y37 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన స్వదేశీ మార్కెట్ చైనాలో Vivo Y37cని విడుదల చేసింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం. Vivo Y37c […]
Vivo Y28s 5G: వివో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. కంపెనీ తన ‘Y’ సిరీస్ 5G ఫోన్ల ధరను భారీగా తగ్గించింది. ‘Vivo Y28s 5G’ మొబైల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇది గత ఏడాది జూలైలో విడుదలైంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. రండి.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందిస్తున్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలు తెలుసుకుందాం. రూ. 12,000 బడ్జెట్లో కొత్త 5G మొబైల్ కొనాలనుకుంటే, Vivo […]
This Week Launching Mobiles: వాతావరణ వేడి పెరుగుతోంది. దానితో పాటు భారతీయ మొబైల్ మార్కెట్ వేడి కూడా పెరుగుతోంది. ఈ ఏప్రిల్ నెలలో భారత మార్కెట్లో డజనుకు పైగా కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు రాబోయే వారంలో ఏప్రిల్ 21- 26 మధ్య అనేక కొత్త 5G ఫోన్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఒప్పో, వివో, రియల్‌మి వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను పరిచయం చేయబోతున్నాయి. ఈ వారం దేశంలో లాంచ్ కానున్న ఫోన్ల […]
Vivo V50e Discounts: మొబైల్ బ్రాండ్లు ప్రతిరోజూ కొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇటీవలే వివో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘Vivo V50e’ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారత మార్కెట్లోకి కూడా వచ్చింది. మీరు ఈ ఫోన్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. వివో V50e ఫోన్ శక్తివంతమైన ఫీచర్లు, స్టైలిష్ లుక్లతో రూపొందించారు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్లో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అందుబాటులో ఉంది. […]