Home / The Paradise
The Paradise: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క హీరోగానే కాకుండా ఇంకోపక్క నిర్మాతగా కూడా మారి మంచి మంచి విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన కోర్ట్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటిస్తోంది. […]
Natural Star Nani: స్టార్స్ ఊరికే అయిపోరు. సినిమా కోసం ఎంతో కష్టపడితేనే స్టార్స్ గా మారతారు. కథ ప్రకారం ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోలు. దానికోసం ఎలాంటి పాత్రకైనా ఓకే అనేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని.. తన న్యాచురల్ నటనతో ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ హీరో నుంచి మాస్ హీరోగా మారడానికి నాని కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే వైలెంట్ సినిమాలతో […]
Srikanth Odela About Nani Look: హీరో నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రెండు మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో శ్రీకాంత్ ఓదెల సినిమా ఒకటి. దసరా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తతర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రమిది. ఎప్పుడో దీనిపై ప్రకటన వచ్చింది. దీనికి ది ప్యారడైజ్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి ఇటీవల నాని లుక్‌కి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో […]
Nani: ఘంటా నవీన్ బాబు.. ఈ పేరు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అదే నాని అని చెప్పండి. మా పక్కింటి అబ్బాయే అని చెప్పుకొచ్చేస్తారు. అంతలా ప్రేక్షకులకు దగ్గరయ్యిపోయాడ. తన న్యాచురల్ నటనతో.. న్యాచురల్ స్టార్ గా మారిపోయాడు. అసలు ఎవరీ నాని.. ఎక్కడ నుంచి వచ్చాడు.. ? అతని సక్సెస్ ఫార్ములా ఏంటి.. ?అంటే డెడికేషన్ అని చెప్తారు ఆయన అభిమానులు. సినిమా ఇండస్ట్రీకి రావాలంటే.. కోర్స్ లు నేర్చుకోవాలి. నటనకు […]
The Paradise: న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తాజాగా నాని నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. దసరాతో మంచి హిట్ కాంబో అనిపించుకున్న నాని- శ్రీకాంత్ ఓదెల నుంచి వస్తున్న రెండో చిత్రమే ది ప్యారడైజ్. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మరాఠీ భామ సోనాలి కులకర్ణి ఒక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే […]