Home / Telugu Film Chamber
Tollywood Telugu Film Chamber Special Committee: తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి మొత్తం 30 మంది సభ్యులుగా ఉన్నారు. ఇక, ఈ కమిటీకి చైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఉండగా.. కన్వీనర్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఇందులో సభ్యులుగా […]
Telugu Film Chamber Reacts on Theatres Bandh Rumors: జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ పాటించనున్నాయంటే కొన్ని రోజులు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. థియేటర్ల బంద్‌పై తాజాగా ఫిల్మ్‌ఛాంబర్ కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో థియేటర్ యాజమాన్యాలు బంద్ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నాయంటూ కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. మల్టీప్లెక్స్‌లకు ఇస్తున్న పర్సంటేజ్ విధానాన్నే సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ అమలు చేయాలని […]