Home / Sharmishta Panoli
Sharmishta Panoli : సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనౌలీ (22)కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆపరేషన్ సిందూర్‌పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టు అయ్యారు. తాజాగా ఆమెకు కోల్‌కతా హైకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మే 31వ తేదీన ఆమెను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. గత శనివారం న్యాయస్థానం […]
Dutch MP urges PM Modi to release law student : ఆపరేషన్ సిందూర్ సమయంలో సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుపై తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని అభిప్రాయం వ్యక్తంచేశారు. కోల్‌కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా […]